dhaevuni praarthimchedhamu dhaiva puthruni naamammdhuదేవుని ప్రార్థించెదము దైవ పుత్రుని నామమందు
Reference: నాకు మొఱ్ఱ పెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చెదను యిర్మియా Jeremiah 33:3పల్లవి: దేవుని ప్రార్థించెదము - దైవ పుత్రుని నామమందు1. అడుగుడి - మీకు - నిత్తుననెన్వెదకుడి - మీకు - దొరకుదునుమదిని - నమ్మి - మీరు - తట్టినచోముదమున - తలుపు - తీయుదుననె2. గూఢమైన - సంగతులిలన్గాఢమై - నీవు - గ్రహింపలేనివేడిన - పొందెద - విలలోదండిగ - దానియేలు – పొందెనహా3. ఇదివరకు - మీరేమిలయున్నాదు పేరట - అడుగ లేదనెన్మీదు సంతోష - ము ఇలలోఅధికమగును - పొందిరి శిష్యులు4. మనలో కార్య - సాధకమైనతనశక్తి - చొప్పున క్రీస్తు చేయున్మనమడిగినవాటి - కంటే ఎంతోఘనముగా చెరలో - పౌలు పేతురు గాంచె5. ఊహించువా - టన్నిటి కంటెసాహసకార్య - ములు ఎన్నోఊహకు మించె - నగ్నిగుండములోఆహాహా - నలుగురు - తిరుగుచునుండిరి6. నా నిమిత్తము - జనులు నిన్నుకాని మాటలెల్ల - పలుకునపుడునిన్ను శపించి - హింసించినకన్నులెత్తి - ప్రార్థించి - దీవించుమనె7. నిశ్చయముగా - నేను నిన్నుఆశీర్వదింతు - నని పల్కెనిశ్చయముగ - నభివృద్ధి జేసిశాశ్వతముగా - తోడై యుందుననె8. ఎన్ని శోధనలు - వచ్చినపెన్నుగా - ప్రార్థించు ప్రభునికన్నతండ్రి - నిన్ను విడువడుసన్నుతించి - పాడు హల్లెలూయా
Reference: naaku moRRa pettumu naenu neeku uththaramichchedhanu yirmiyaa Jeremiah 33:3Chorus: dhaevuni praarThiMchedhamu - dhaiva puthruni naamamMdhu1. adugudi - meeku - niththunanenvedhakudi - meeku - dhorakudhunumadhini - nammi - meeru - thattinachoamudhamuna - thalupu - theeyudhunane2. gooDamaina - sMgathulilangaaDamai - neevu - grahiMpalaenivaedina - poMdhedha - vilaloadhMdiga - dhaaniyaelu – poMdhenahaa3. idhivaraku - meeraemilayunnaadhu paerata - aduga laedhanenmeedhu sMthoaSh - mu ilaloaaDhikamagunu - poMdhiri shiShyulu4. manaloa kaarya - saaDhakamainthanashakthi - choppuna kreesthu chaeyunmanamadiginavaati - kMtae eMthoaghanamugaa cheraloa - paulu paethuru gaaMche5. oohiMchuvaa - tanniti kMtesaahasakaarya - mulu ennoaoohaku miMche - nagniguMdamuloaaahaahaa - naluguru - thiruguchunuMdiri6. naa nimiththamu - janulu ninnukaani maatalella - palukunapuduninnu shapiMchi - hiMsiMchinkannuleththi - praarThiMchi - dheeviMchumane7. nishchayamugaa - naenu ninnuaasheervadhiMthu - nani palkenishchayamuga - nabhivrudhDhi jaesishaashvathamugaa - thoadai yuMdhunane8. enni shoaDhanalu - vachchinpennugaa - praarThiMchu prabhunikannathMdri - ninnu viduvadusannuthiMchi - paadu hallelooyaa