aakaasha mahaa kaashmbulu pattani aashcharyakarudaaఆకాశ మహా కాశంబులు పట్టని ఆశ్చర్యకరుడా
Reference: ఆకాశమును మహాకాశమును నిన్ను పట్టజాలవే 2 దినవృత్తాంతములు Chronicles 6:18పల్లవి: ఆకాశ మహా - కాశంబులు పట్టని ఆశ్చర్యకరుడా1. కృపజూపి నిబంధనను - నెరవేర్చిన ఉపకారికాపాడితివి నడిపితివి - నీ యింటికి మమ్ములను2. నీ దాసునికి నీ ప్రజలకు - నీ క్షమను కనుపరచునీదు కల్వరి రక్తమున - నీవె కడుగు కరుణామయ3. నీతి న్యాయముల కర్త - ప్రీతితోడ నీ ప్రజలకునీతి న్యాయముల నిమ్ము - స్తుతియింప నిరతంబు4. రాజులనుగా యాజకులనుగా - మము చేసిన మా రాజావిజయమిమ్ము మా విజయుండా - నిజమైన నీ ప్రజలకు5. కరువు తెగులు కష్టనష్టముల్ - వర్ష లేమి పురుగు బాధల్కరుణజూపి విడిపించి - మురిపించుము మమ్ములను6. సమాధాన సంతోషము - ఆదరణ ఆలోచనఅనుభవింప ననుగ్రహించు - మనిశంబు మాకిచట7. బలపరచు నీ భక్తులను - బలము తోడ ప్రవేశించివిలువైన నీ రక్షణన్ను - ధరింపజేయు మల్లెలూయ
Reference: aakaashamunu mahaakaashamunu ninnu pattajaalavae 2 dhinavruththaaMthamulu Chronicles 6:18Chorus: aakaasha mahaa - kaashMbulu pattani aashcharyakarudaa1. krupajoopi nibMDhananu - neravaerchina upakaarikaapaadithivi nadipithivi - nee yiMtiki mammulanu2. nee dhaasuniki nee prajalaku - nee kShmanu kanuparachuneedhu kalvari rakthamuna - neeve kadugu karuNaamay3. neethi nyaayamula kartha - preethithoada nee prajalakuneethi nyaayamula nimmu - sthuthiyiMpa nirathMbu4. raajulanugaa yaajakulanugaa - mamu chaesina maa raajaavijayamimmu maa vijayuMdaa - nijamaina nee prajalaku5. karuvu thegulu kaShtanaShtamul - varSh laemi purugu baaDhalkaruNajoopi vidipiMchi - muripiMchumu mammulanu6. samaaDhaana sMthoaShmu - aadharaNa aaloachananubhaviMpa nanugrahiMchu - manishMbu maakichat7. balaparachu nee bhakthulanu - balamu thoada pravaeshiMchiviluvaina nee rakShNannu - DhariMpajaeyu mallelooy