prabhuvaa paraloaka jeevaagni nimmu paripoornamugaa jeevamu nimmuప్రభువా పరలోక జీవాగ్ని నిమ్ము పరిపూర్ణముగా జీవము నిమ్ము
Reference: ఆత్మపూర్ణులై యుండుడి ఎఫెసీ Ephesians 5:18పల్లవి: ప్రభువా పరలోక - జీవాగ్ని నిమ్ము పరిపూర్ణముగా - జీవము నిమ్ము పావనాత్మాగ్నిని - నాలో జ్వలింపగ పరిశుద్ధ జీవము - పూర్తిగ నిమ్ము1. నిను హృదయంబార - ప్రేమించునట్లునింపుము నా మది - ప్రేమాగ్నితోసర్వము హృదయము - కాయము నిచ్చెదస్వర్గీయ జీవ సమృద్ధి నిమ్ము2. యేసు స్తుతి నే పాడునట్లుఆశనొసగుము - నా హృదయములోనన్నుండి జీవము - ప్రవహించునట్లునీలో సంతృప్తిగ త్రాగెదను3. ప్రశస్తరక్తమున - కడుగుముపాప మృత్యువు నుండి విడిపించుముసింహాసనం నాలో స్థాపించివాగ్దానము నెరవేర్చుము నాలో
Reference: aathmapoorNulai yuMdudi ephesee Ephesians 5:18Chorus: prabhuvaa paraloaka - jeevaagni nimmu paripoorNamugaa - jeevamu nimmu paavanaathmaagnini - naaloa jvaliMpag parishudhDha jeevamu - poorthiga nimmu1. ninu hrudhayMbaara - praemiMchunatluniMpumu naa madhi - praemaagnithoasarvamu hrudhayamu - kaayamu nichchedhsvargeeya jeeva samrudhDhi nimmu2. yaesu sthuthi nae paadunatluaashanosagumu - naa hrudhayamuloanannuMdi jeevamu - pravahiMchunatluneeloa sMthrupthiga thraagedhanu3. prashastharakthamuna - kadugumupaapa mruthyuvu nuMdi vidipiMchumusiMhaasanM naaloa sThaapiMchivaagdhaanamu neravaerchumu naaloa