• waytochurch.com logo
Song # 3616

parishudhdha agnini pmpu dhaevaa raajilli vyaapimpajaeyu dhaevaaపరిశుద్ధ అగ్నిని పంపు దేవా రాజిల్లి వ్యాపింపజేయు దేవా



Reference: ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును మత్తయి Matthew 3:11

1. పరిశుద్ధ అగ్నిని పంపు దేవా - రాజిల్లి వ్యాపింపజేయు దేవా

2. కరుణతో అగ్నికణములను - కరిగించి హృదయము తాకించుము

3. దేశమెల్లడలను దివ్యాగ్నిచే - దోషమెల్లను కాల్చి వేయుటకు

4. కన్యక వృద్ధులు యౌవనులు - ఉన్నత ఆత్మచే నింపబడన్

5. పాపులు పశ్చాత్తాపపడన్ - శుద్ధుల మలినము పోగొట్టన్

6. పాపము శాపము లన్నియును - భస్మమి కాలి నశించునట్లు

7. యేసుని ప్రేమను రుచిచూడను - విశ్వాసమునందు వర్థిల్లను



Reference: aayana parishudhDhaathmaloanu agnithoanu meeku baapthismamichchunu maththayi Matthew 3:11

1. parishudhDha agnini pMpu dhaevaa - raajilli vyaapiMpajaeyu dhaevaa

2. karuNathoa agnikaNamulanu - karigiMchi hrudhayamu thaakiMchumu

3. dhaeshamelladalanu dhivyaagnichae - dhoaShmellanu kaalchi vaeyutaku

4. kanyaka vrudhDhulu yauvanulu - unnatha aathmachae niMpabadan

5. paapulu pashchaaththaapapadan - shudhDhula malinamu poagottan

6. paapamu shaapamu lanniyunu - bhasmami kaali nashiMchunatlu

7. yaesuni praemanu ruchichoodanu - vishvaasamunMdhu varThillanu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com