parishudhdha parishudhdha prabhuyaesu rammu maaku naedae nee dheevenalimmuపరిశుద్ధ పరిశుద్ధ ప్రభుయేసు రమ్ము మాకు నేడే నీ దీవెనలిమ్ము
Reference: ఆత్మయు పెండ్లికుమార్తెయు రమ్మని చెప్పుచున్నారు ప్రకటన Revelation 22:17పల్లవి: పరిశుద్ధ పరిశుద్ధ ప్రభుయేసు రమ్ము మాకు నేడే నీ దీవెనలిమ్ము1. సంపూర్ణ హృదయముతో నిన్ను స్తుతించుటకుకృపనిమ్మయా - కృపనిమ్మయా2. వేడుచున్నాము యేసు - వేగిరముగా రమ్మురమ్ము ప్రియుడా - రమ్ము ప్రియుడా3. హృదయముల నీరక్తముచే శుద్ధి చేయుమాశుద్ధిచేయుమా - శుద్ధిచేయుమా4. ఆత్మతో మా హృదయముల - నిప్పుడు నింపుమాప్రభు నింపుమా - ప్రభు నింపుమా
Reference: aathmayu peMdlikumaartheyu rammani cheppuchunnaaru prakatana Revelation 22:17Chorus: parishudhDha parishudhDha prabhuyaesu rammu maaku naedae nee dheevenalimmu1. sMpoorNa hrudhayamuthoa ninnu sthuthiMchutakukrupanimmayaa - krupanimmayaa2. vaeduchunnaamu yaesu - vaegiramugaa rammurammu priyudaa - rammu priyudaa3. hrudhayamula neerakthamuchae shudhDhi chaeyumaashudhDhichaeyumaa - shudhDhichaeyumaa4. aathmathoa maa hrudhayamula - nippudu niMpumaaprabhu niMpumaa - prabhu niMpumaa