nee vaathma yudhdhamuloa jaya momdhumuనీ వాత్మ యుద్ధములో జయ మొందుము
Reference: క్రీస్తుయొక్క మంచి రాణువ వానివలె నాతోకూడ శ్రమను అనుభవించుము 2 తిమోతి Timothy 2:3పల్లవి: నీ వాత్మ యుద్ధములో జయ మొందుము ఓ నా సోదరా వెనుకంజ వేయకు ఓ నా సోదరి వెనుకంజ వేయకు1. స్వామి యేసు తన సిలువను మోసిసైతాను రాజ్యము - పూర్తిగా జయించెనీవును యేసుని వెంబడి వెళ్ళుమాఓ నా సోదరా వెనుకంజ వేయకుఓ నా సోదరి వెనుకంజ వేయకు2. శిరమున ముండ్ల మకుటము ధరించిసిపాయిచే తలపై కొట్టబడెనీ శిరస్సు నట్లే సమర్పించుఓ నా సోదరా వెనుకంజ వేయకుఓ నా సోదరి వెనుకంజ వేయకు3. కల్వరి పైకి - ఒంటరిగానేవెళ్ళెను యేసు - త్యాగ సహితుడైనీవును ఆ దారినే వెళ్ళుమాఓ నా సోదరా వెనుకంజ వేయకుఓ నా సోదరి వెనుకంజ వేయకు4. లోకస్తులంతా - నిద్రించుచుండగామోకాళ్ళపై యేసు - కొండపై నుండెనీవును ప్రార్థన శక్తి నొందుమాఓ నా సోదరా వెనుకంజ వేయకుఓ నా సోదరి వెనుకంజ వేయకు5. సాహసమున నీ - వాత్మ ఖడ్గమునసైతాను బంధము - ఖండించివేసిక్రీస్తుని సంఘమా - ముందంజ వేయుమాఓ నా సోదరా వెనుకంజ వేయకుఓ నా సోదరి వెనుకంజ వేయకు
Reference: kreesthuyokka mMchi raaNuva vaanivale naathoakooda shramanu anubhaviMchumu 2 thimoathi Timothy 2:3Chorus: nee vaathma yudhDhamuloa jaya moMdhumu oa naa soadharaa venukMja vaeyaku oa naa soadhari venukMja vaeyaku1. svaami yaesu thana siluvanu moasisaithaanu raajyamu - poorthigaa jayiMcheneevunu yaesuni veMbadi veLLumaaoa naa soadharaa venukMja vaeyakuoa naa soadhari venukMja vaeyaku2. shiramuna muMdla makutamu DhariMchisipaayichae thalapai kottabadenee shirassu natlae samarpiMchuoa naa soadharaa venukMja vaeyakuoa naa soadhari venukMja vaeyaku3. kalvari paiki - oMtarigaanaeveLLenu yaesu - thyaaga sahithudaineevunu aa dhaarinae veLLumaaoa naa soadharaa venukMja vaeyakuoa naa soadhari venukMja vaeyaku4. loakasthulMthaa - nidhriMchuchuMdagaamoakaaLLapai yaesu - koMdapai nuMdeneevunu praarThana shakthi noMdhumaaoa naa soadharaa venukMja vaeyakuoa naa soadhari venukMja vaeyaku5. saahasamuna nee - vaathma khadgamunsaithaanu bMDhamu - khMdiMchivaesikreesthuni sMghamaa - muMdhMja vaeyumaaoa naa soadharaa venukMja vaeyakuoa naa soadhari venukMja vaeyaku