oohalu naadhu ootalu ఊహలు నాదు ఊటలు
ఊహలు - నాదు ఊటలు నా యేసురాజా - నీ లోనే యున్నవి -2 ఊహకందవే - నీదు ఆశ్చర్యక్రియలు -21. నీదు కుడి చేతిలోన - నిత్యము వెలుగు తారగా -2 నిత్య సంకల్పము - నాలో నేరవేర్చుచున్నావు -2 ॥ ఊహలు ॥2. శత్రువులు పూడ్చినా - ఊటలన్నియు త్రవ్వగా -2 జలలు గల ఊటలు - ఇస్సాకునకు ఇచ్చినావు -2 ॥ ఊహలు ॥ 3. ఊరు మంచిదె గాని - ఊటలన్నియు చెడిపోయెనే -2 ఉప్పు వేసిన వెంటనే - ఊట అక్షయతా నొందెనే -2 ॥ ఊహలు ॥