shudhdha aathma dhigirammu maa pai vaegamae shudhdhi yaesu nee eevula maakeeyumaaశుద్ధ ఆత్మ దిగిరమ్ము మా పై వేగమే శుద్ధి యేసు నీ ఈవుల మాకీయుమా
Reference: ఆ దినములలో నా యాత్మను కుమ్మరించెదను అపొస్తలుల కార్యములు Acts 2:181. శుద్ధ ఆత్మ దిగిరమ్ము - మా పై వేగమేశుద్ధి యేసు నీ ఈవుల మాకీయుమా2. పెంతెకోస్తను నాట దిగివచ్చినప్రియ ఆత్మ దిగిరమ్ము ఈ వేళయందు3. దప్పిగొన్న ఆత్మలను దప్పి తీర్చునుతప్పక ఒక్కొక్కరిని సంధించు వేగ4. ప్రేమతోడనే శుద్ధ పావురమా రాడాసి మమ్ము యుద్ధమునకు సిద్ధపర్చుమా5. నిద్ర కష్టముల సోమరత్వమున్ వీడిస్తోత్రింప నుత్సాహమును మా పై పోయుమా6. గత కాలమందు జయమిచ్చిన యట్టినూతన ప్రార్థన వాంఛ మాలో పోయుమా7. అనుదిన మాత్మలను సంపాదించనుగిన్నెనిండి పొర్లిపార నాత్మనీయుము8. ప్రేమ దీనత్వము శాంత సమాధానముల్సంతోషము మాలో వృద్ధి పొందజేయుమా