yehoavaayae aashcharya kaaryamulanu chaesiyunnaaduయెహోవాయే ఆశ్చర్య కార్యములను చేసియున్నాడు
Reference: యెహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింప గలడు? కీర్తన Psalm 106:2పల్లవి: యెహోవాయే ఆశ్చర్య కార్యములను చేసియున్నాడు మేలుతో నీహృదయమును - తృప్తిపరచుచున్నాడు1. దేవా నీదు కృపతో - నన్ను కరుణింపుమునీ వాత్సల్యతతో నా - గత పతనంబుల క్షమియించు2. ఆకాశమున నుండి కలిగిన - దర్శనమునకునే నవిధేయుడను కాను - నా దేవా జూపుము కృపను3. బాధించు శత్రువు నన్ను - బలముగ బాధించిననునే ధైర్యము విడువను - నను బలపరచుము నీలోన4. ప్రతిచోట నీ సాక్షిగా - ప్రభువా నేనుండెద నిలలోపావనమగు నీ యాత్మన్ - ప్రాపుగ నొసగుము నీదయతో5. ప్రభుయేసు నామమిలలో - ప్రాకటముగ నే బ్రకటింతుప్రత్యక్షముగ నీ శక్తిన్ - ప్రసాదించుము నాకిలలో6. నీయందు నేను నిలిచి - నిత్యము నే ఫలియింతున్సత్యాత్ముడా నాకిమ్ము - నిత్యముగను నీ జీవం7. ఆత్మాగ్ని చేత దేవా - అజ్ఞానుండగు నను నింపునీ జ్ఞానము నాకిమ్ము - సుజ్ఞానుండా హల్లెలూయా
Reference: yehoavaa paraakrama kaaryamulanu evadu varNiMpa galadu? keerthana Psalm 106:2Chorus: yehoavaayae aashcharya kaaryamulanu chaesiyunnaadu maeluthoa neehrudhayamunu - thrupthiparachuchunnaadu1. dhaevaa needhu krupathoa - nannu karuNiMpumunee vaathsalyathathoa naa - gatha pathanMbula kShmiyiMchu2. aakaashamuna nuMdi kaligina - dharshanamunakunae naviDhaeyudanu kaanu - naa dhaevaa joopumu krupanu3. baaDhiMchu shathruvu nannu - balamuga baaDhiMchinanunae Dhairyamu viduvanu - nanu balaparachumu neeloan4. prathichoata nee saakShigaa - prabhuvaa naenuMdedha nilaloapaavanamagu nee yaathman - praapuga nosagumu needhayathoa5. prabhuyaesu naamamilaloa - praakatamuga nae brakatiMthuprathyakShmuga nee shakthin - prasaadhiMchumu naakilaloa6. neeyMdhu naenu nilichi - nithyamu nae phaliyiMthunsathyaathmudaa naakimmu - nithyamuganu nee jeevM7. aathmaagni chaetha dhaevaa - ajnYaanuMdagu nanu niMpunee jnYaanamu naakimmu - sujnYaanuMdaa hallelooyaa