nimpumoa prabhu nannu sarva smsmpoornathathoanu nannuనింపుమో ప్రభు నన్ను సర్వ సంసంపూర్ణతతోను నన్ను
Reference: ఆత్మపూర్ణులై యుండుడి ఎఫెసీ Ephesians 5:18పల్లవి: నింపుమో ప్రభు నన్ను - సర్వ సంసంపూర్ణతతోను నన్ను1. నింపుము నీదు ఆత్మతో నన్ నింపుము సర్వ శక్తితోనన్2. పరమానందముతో నింపుము నన్ - ఆత్మీయశాంతితో నింపుము నన్3. నీదు మహిమతో నింపుము నన్ ఫలములతో నా జీవితమున్4. నింపుము ప్రభువా జీవముతో - నింపుము ప్రేమతో నను ప్రభువా5. సత్యముతో నా హృదయమును - నెనరుతో నింపుము హృదయమును6. విశ్వాసముతో నింపుము నన్ నీ జ్ఞానముతో నింపుము నన్7. ఊటలధారల యనుభవమున్ నదులను నన్నుండి పారనిమ్ము
Reference: aathmapoorNulai yuMdudi ephesee Ephesians 5:18Chorus: niMpumoa prabhu nannu - sarva sMsMpoorNathathoanu nannu1. niMpumu needhu aathmathoa nan niMpumu sarva shakthithoanan2. paramaanMdhamuthoa niMpumu nan - aathmeeyashaaMthithoa niMpumu nan3. needhu mahimathoa niMpumu nan phalamulathoa naa jeevithamun4. niMpumu prabhuvaa jeevamuthoa - niMpumu praemathoa nanu prabhuvaa5. sathyamuthoa naa hrudhayamunu - nenaruthoa niMpumu hrudhayamunu6. vishvaasamuthoa niMpumu nan nee jnYaanamuthoa niMpumu nan7. ootalaDhaarala yanubhavamun nadhulanu nannuMdi paaranimmu