dhaevaa ninnu naenu viduvanu nannu dheevimchu varakuదేవా నిన్ను నేను విడువను నన్ను దీవించు వరకు
Reference: నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనియ్యను ఆదికాండము Genesis 32:26పల్లవి: దేవా నిన్ను - నేను విడువను నన్ను దీ - వించు వరకుఅను పల్లవి: దేవా నిన్ను - నేను విడువను - నన్ను దీ - వించు వరకు1. నేటినుండి - మమ్ము నీవు ఆశీర్వదిం - చెద వంచుమాదు హృదయ - కోర్కెలనెల్ల - సఫల పరచు - వాడ2. లోతునుండి - అబ్రాహాము వేరుపడిన - విధముగా మమ్ములోకమునుండి - వేరుపరచిన - లోకనాథ - నీవేగా3. అడవి బీడుల - యెడారిభూముల యేహోవ - తన హస్తములతోఏదేను తోటగా - నగునట్లు మార్పు జేయు - వాడ4. సీయోనులో - నుండి నీవు మమ్ము నాశీర్వ - దించెదవుఇమ్ముగా మా - ప్రార్థన లెప్పుడు - ఆలకించు - వాడ5. మాదు స్వాస్థ్య - మును నీవు వాక్యముతో - ప్రత్యక్షపరచిఆత్మీయ - పోరాటమునందు - జయము కూర్చు - వాడ6. గుండె జారిపోవునట్లు మండిపడుచు - శత్రువురేగఅండయై - మము ఆదరించు - బండయైన - క్రీస్తు ప్రభు7. ఆదియంతము - లేని దేవా అల్ఫయు - ఓమేగయు నీవేహల్లెలూయా స్తోత్రములకు - అర్హుడవు - నీవేగా
Reference: neevu nannu aasheervadhiMchithaenae gaani ninnu poaniyyanu aadhikaaMdamu Genesis 32:26Chorus: dhaevaa ninnu - naenu viduvanu nannu dhee - viMchu varakuChorus-2: dhaevaa ninnu - naenu viduvanu - nannu dhee - viMchu varaku1. naetinuMdi - mammu neevu aasheervadhiM - chedha vMchumaadhu hrudhaya - koarkelanella - saphala parachu - vaad2. loathunuMdi - abraahaamu vaerupadina - viDhamugaa mammuloakamunuMdi - vaeruparachina - loakanaaTha - neevaegaa3. adavi beedula - yedaaribhoomula yaehoava - thana hasthamulathoaaedhaenu thoatagaa - nagunatlu maarpu jaeyu - vaad4. seeyoanuloa - nuMdi neevu mammu naasheerva - dhiMchedhavuimmugaa maa - praarThana leppudu - aalakiMchu - vaad5. maadhu svaasThya - munu neevu vaakyamuthoa - prathyakShparachiaathmeeya - poaraatamunMdhu - jayamu koorchu - vaad6. guMde jaaripoavunatlu mMdipaduchu - shathruvuraegaMdayai - mamu aadhariMchu - bMdayaina - kreesthu prabhu7. aadhiyMthamu - laeni dhaevaa alphayu - oamaegayu neevaehallelooyaa sthoathramulaku - arhudavu - neevaegaa