karunimchi thirigi samakoorchu prabhuvaa kshmaapana ninnu vaeduchunnaanuకరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ నిన్ను వేడుచున్నాను
Reference: దావీదు సమస్తమును సమకూర్చుకొనెను 1 సమూయేలు Samuel 30:19పల్లవి: కరుణించి తిరిగి - సమకూర్చు ప్రభువా - క్షమాపణ నిన్ను వేడుచున్నాను1. దావీదు రాజు - దీనుడై వేడఅవనిలో బొందిన నష్టములన్నియుదేవా నీవు - సమకూర్చితివే2. శత్రు సమూహపు - కుతంత్రములతోబొత్తిగ నేను - నష్టపడితినిమిత్రుడేసులో - సమకూర్చుము తండ్రి3. పసరు గొంగళి - చీడ పురుగులునాశము చేసిన - పంటను కూర్చుమయేసు ప్రభూ - నిన్ను వేడుచున్నాను4. ప్రేమ సంతోషా - నందములనుప్రధాన యాజకా - పోగొట్టు కొంటినిప్రేమతో నీవు - సమకూర్చుమా5. పాపపు విషముతో - నా పాత్ర నిండెనుప్రభు యేసుండను - పిండిని కలుపుముపాప మరణమును - తొలగించుమా6. ఆత్మీయ సోమరి - తనములో నుండిఆత్మనష్టముల - నెన్నియో బొందితిఆత్మదేవా నీవు - సమకూర్చుమా7. పాపము చేసి - పడియున్న చోటున్ప్రాపుగ నీవు - జూపుమో ప్రభువాకోపగించక నాపై - కృప జూపుమా8. చేసిన పాపము - కప్పుకొనకవిశ్వాసముతో - ఒప్పుకొందున్సిలువరక్తముతో - శుద్ధి చేయుమా
Reference: dhaaveedhu samasthamunu samakoorchukonenu 1 samooyaelu Samuel 30:19Chorus: karuNiMchi thirigi - samakoorchu prabhuvaa - kShmaapaNa ninnu vaeduchunnaanu1. dhaaveedhu raaju - dheenudai vaedavaniloa boMdhina naShtamulanniyudhaevaa neevu - samakoorchithivae2. shathru samoohapu - kuthMthramulathoaboththiga naenu - naShtapadithinimithrudaesuloa - samakoorchumu thMdri3. pasaru goMgaLi - cheeda purugulunaashamu chaesina - pMtanu koorchumyaesu prabhoo - ninnu vaeduchunnaanu4. praema sMthoaShaa - nMdhamulanupraDhaana yaajakaa - poagottu koMtinipraemathoa neevu - samakoorchumaa5. paapapu viShmuthoa - naa paathra niMdenuprabhu yaesuMdanu - piMdini kalupumupaapa maraNamunu - tholagiMchumaa6. aathmeeya soamari - thanamuloa nuMdiaathmanaShtamula - nenniyoa boMdhithiaathmadhaevaa neevu - samakoorchumaa7. paapamu chaesi - padiyunna choatunpraapuga neevu - joopumoa prabhuvaakoapagiMchaka naapai - krupa joopumaa8. chaesina paapamu - kappukonakvishvaasamuthoa - oppukoMdhunsiluvarakthamuthoa - shudhDhi chaeyumaa