aathma dheepamunu veligimchu yaesu prabhoa aathma dheepamunuఆత్మ దీపమును వెలిగించు యేసు ప్రభో ఆత్మ దీపమును
Reference: యేసు - నేను లోకమునకు వెలుగునై యున్నాను; నన్ను వెంబడించు వాడు చీకటిలో నడువక జీవపు వెలుగు గలవాడై యుండును యోహాను John 8:12పల్లవి: ఆత్మ దీపమును - వెలిగించు యేసు ప్రభో - ఆత్మ దీపమును1. మార్గంబంతయు చీకటిమయముస్వర్గ నగరికి మార్గంబెటులోసదయా నీవే నను పట్టుకొనిసరిగా నడుపుము ప్రేమ పథమున2. వసియించుము నా హృదయమునందువసియించు నా నయనములందుఅన్నియు నిర్వహించు చున్నావునన్నును నిర్వహించుము ప్రభువా3. కలుషాత్ములకై ప్రాణముబెట్టికష్టములంతరింప జేసికల్వరి సిలువలో కార్చిన రక్తకాలువయందు కడుగుము నన్ను
Reference: yaesu - naenu loakamunaku velugunai yunnaanu; nannu veMbadiMchu vaadu cheekatiloa naduvaka jeevapu velugu galavaadai yuMdunu yoahaanu John 8:12Chorus: aathma dheepamunu - veligiMchu yaesu prabhoa - aathma dheepamunu1. maargMbMthayu cheekatimayamusvarga nagariki maargMbetuloasadhayaa neevae nanu pattukonisarigaa nadupumu praema paThamun2. vasiyiMchumu naa hrudhayamunMdhuvasiyiMchu naa nayanamulMdhuanniyu nirvahiMchu chunnaavunannunu nirvahiMchumu prabhuvaa3. kaluShaathmulakai praaNamubettikaShtamulMthariMpa jaesikalvari siluvaloa kaarchina rakthkaaluvayMdhu kadugumu nannu