prabhuvaa nee kaaryamunu noothana parachumu maaloaప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో
Reference: యెహొవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. హబక్కూకు Habakkuk 3:2పల్లవి: ప్రభువా నీ కార్యమును - నూతన పరచుము మాలో పరిశుద్ధ దేవా నీకు - ప్రజలమై యున్నా మిలలో1. సంవత్సరములు జరుగుచుండగనే సత్యదేవావిలువైన నీదు కార్యమును - తెలియజేయుము మాకు2. పాపము జేసి నీదు - కోపము రేపితిమయ్యాకోపించుచునే నీదు - వాత్సల్యము జూపుమయ్యా3. ప్రేమతో మము రక్షించి - క్షేమము నిచ్చితివయ్యాప్రేమించకున్నాము మేము - ప్రేమా మయుడా నిన్ను4. వెలిగించితివి మమ్మిలలో - వెలుగైన ఓ మా ప్రభువాపలుచోట్ల లోన మేము - వెలుగకున్నామయ్యా5. మారుచున్న లోకమున - కారుతొట్లలో త్రాగన్జీవపు ఊటవు నిన్ను విడచి - త్రొవతప్పితిమయ్యా6. సోదర ప్రేమను జూపు - మాదిరి విడచితిమయ్యాఓదార్పు పొందిన మేము - ఆదరణియ్యకున్నాము7. మేలిమి బంగారుగను - మమ్ముల జేసితివయ్యామాలిన్యమునంటి మేము - మందగిలియున్నాము8. మాటతప్పని మాదేవా - కోటగా నున్నావయ్యాచాటించెద నీదు ప్రేమన్ - సాటిలేని ప్రియుడా
Reference: yehovaa, sMvathsaramulu jaruguchuMdagaa nee kaaryamu noothana parachumu. habakkooku Habakkuk 3:2Chorus: prabhuvaa nee kaaryamunu - noothana parachumu maaloa parishudhDha dhaevaa neeku - prajalamai yunnaa milaloa1. sMvathsaramulu jaruguchuMdaganae sathyadhaevaaviluvaina needhu kaaryamunu - theliyajaeyumu maaku2. paapamu jaesi needhu - koapamu raepithimayyaakoapiMchuchunae needhu - vaathsalyamu joopumayyaa3. praemathoa mamu rakShiMchi - kShaemamu nichchithivayyaapraemiMchakunnaamu maemu - praemaa mayudaa ninnu4. veligiMchithivi mammilaloa - velugaina oa maa prabhuvaapaluchoatla loana maemu - velugakunnaamayyaa5. maaruchunna loakamuna - kaaruthotlaloa thraaganjeevapu ootavu ninnu vidachi - throvathappithimayyaa6. soadhara praemanu joopu - maadhiri vidachithimayyaaoadhaarpu poMdhina maemu - aadharaNiyyakunnaamu7. maelimi bMgaaruganu - mammula jaesithivayyaamaalinyamunMti maemu - mMdhagiliyunnaamu8. maatathappani maadhaevaa - koatagaa nunnaavayyaachaatiMchedha needhu praeman - saatilaeni priyudaa