oa prabhuvaa ujjeevamu nimmu virigina manassuthoa nae vaededhanuఓ ప్రభువా ఉజ్జీవము నిమ్ము విరిగిన మనస్సుతో నే వేడెదను
Reference: నీ ప్రజలు నీ యందు సంతోషించునట్లు నీవు మరల మమ్మును బ్రతికింపవా? కీర్తన Psalm 85:6పల్లవి: ఓ ప్రభువా ఉజ్జీవము నిమ్ము విరిగిన మనస్సుతో నే వేడెదను1. కోల్పోయితిని మొదటి ప్రేమనుచల్లారిపోయె నీ ప్రేమ నాలోనాలో నిలుపుము నీదు ప్రేమ2. పడినవారి యాశ్రయమావిడువ బడిన వారి సహాయుండాగాయపు చేతితో లేపుమా3. శత్రుని యురిలో చిక్కియున్నానునాదు బంధకమును తెంపుము నీవుఆనందము నిమ్ము మరల నాకు4. దోషిని నేను నీకు సఖులకుఅడుగుచుంటిని మన్నన మిమ్ముకడుగుము నీదు రక్తములోన5. ఐక్యతయే నా యభిలాషనాదు చేదును తొలగించుముశత్రుని శక్తిని ఓడించుము6. పడిన సాక్ష్యము లేపెడి ప్రభువావడిగా నీదు ఉజ్జీవము నిమ్ముబూడిద చేయుము నాలోని మన్షున్7. ఆత్మ ఉజ్జీవ జ్వాలలు జగమునకదలింపగ వ్యాపింప జేయుముహృదయమును ఫలియింప చేయుము
Reference: nee prajalu nee yMdhu sMthoaShiMchunatlu neevu marala mammunu brathikiMpavaa? keerthana Psalm 85:6Chorus: oa prabhuvaa ujjeevamu nimmu virigina manassuthoa nae vaededhanu1. koalpoayithini modhati praemanuchallaaripoaye nee praema naaloanaaloa nilupumu needhu praem2. padinavaari yaashrayamaaviduva badina vaari sahaayuMdaagaayapu chaethithoa laepumaa3. shathruni yuriloa chikkiyunnaanunaadhu bMDhakamunu theMpumu neevuaanMdhamu nimmu marala naaku4. dhoaShini naenu neeku sakhulakuaduguchuMtini mannana mimmukadugumu needhu rakthamuloan5. aikyathayae naa yabhilaaShnaadhu chaedhunu tholagiMchumushathruni shakthini oadiMchumu6. padina saakShyamu laepedi prabhuvaavadigaa needhu ujjeevamu nimmuboodidha chaeyumu naaloani manShun7. aathma ujjeeva jvaalalu jagamunkadhaliMpaga vyaapiMpa jaeyumuhrudhayamunu phaliyiMpa chaeyumu