paramathmdri karamuleththi sthuthula narpimthumuపరమతండ్రి కరములెత్తి స్తుతుల నర్పింతుము
Reference: యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు యెషయా Isaiah 40:31పల్లవి: పరమతండ్రి కరములెత్తి - స్తుతుల నర్పింతుము శిరములెత్తి స్వామి నీకై చూచుచుంటిమి ఉజ్జీవ నాత్మ నొసగు నిలువ సజీవ సాక్షిగ1. పాప శాపములందు మేము - పడి చెడి యుండగాదేవ మాదు దరికి జేరి - లేవ నెత్తితివిఎంత జాలి ఎంత ప్రేమ - స్తుతుల నర్పింతుము2. దినదినము నిను శోధించి - దుఃఖ పెట్టితిమికేవలము శరీరులమని - కనికరించితివిక్షమించి మమ్ము కడిగితివి - స్తుతుల నర్పింతుము3. నింద వేదన శ్రమలు బహు - నిట్టూర్పులయందువిసుగకుండ సేవచేయ - నొసగు నోర్పునునింపు నీ శుద్ధాత్మతోను - స్తుతుల నర్పింతుము4. సూర్యచంద్ర తారలందు - వింత సూచనలుజరుగ జనులు ధైర్యము చెడి - కూలి చూచెదరుఅయితే నీకై చూచు మేము - బలము నొందెదము5. సమాజముగ కూర్చి నీదు - సన్నిధియందుప్రార్థన సహవాసములలో - స్థిరులజేయుముతేరి చూస్తూ నీ రాకడకై - స్తుతుల నర్పింతుము6. శత్రుటురులు త్రుంచివేసి - జీవమిచ్చితివిఆహా! యేమర్పింతుము - నీ ఉపకారములకైచేతబట్టి రక్షణపాత్ర - స్తుతుల నర్పింతుము7. గతబ్రతుకులో వాత్సల్యమున - గాచి యీ క్షితిన్నడిపె నవ్యవత్సరముకై - కృపాక్షేమములతోసత్యుడ సిల్వశక్తి నొసగు - సాగముందుకు
Reference: yehoavaa koraku edhuru choochuvaaru noothana balamu poMdhudhuru yeShyaa Isaiah 40:31Chorus: paramathMdri karamuleththi - sthuthula narpiMthumu shiramuleththi svaami neekai choochuchuMtimi ujjeeva naathma nosagu niluva sajeeva saakShig1. paapa shaapamulMdhu maemu - padi chedi yuMdagaadhaeva maadhu dhariki jaeri - laeva neththithivieMtha jaali eMtha praema - sthuthula narpiMthumu2. dhinadhinamu ninu shoaDhiMchi - dhuHkha pettithimikaevalamu shareerulamani - kanikariMchithivikShmiMchi mammu kadigithivi - sthuthula narpiMthumu3. niMdha vaedhana shramalu bahu - nittoorpulayMdhuvisugakuMda saevachaeya - nosagu noarpununiMpu nee shudhDhaathmathoanu - sthuthula narpiMthumu4. sooryachMdhra thaaralMdhu - viMtha soochanalujaruga janulu Dhairyamu chedi - kooli choochedharuayithae neekai choochu maemu - balamu noMdhedhamu5. samaajamuga koorchi needhu - sanniDhiyMdhupraarThana sahavaasamulaloa - sThirulajaeyumuthaeri choosthoo nee raakadakai - sthuthula narpiMthumu6. shathruturulu thruMchivaesi - jeevamichchithiviaahaa! yaemarpiMthumu - nee upakaaramulakaichaethabatti rakShNapaathra - sthuthula narpiMthumu7. gathabrathukuloa vaathsalyamuna - gaachi yee kShithinnadipe navyavathsaramukai - krupaakShaemamulathoasathyuda silvashakthi nosagu - saagamuMdhuku