nimpumu oa prabhuvaa sarva smpoornathathoaనింపుము ఓ ప్రభువా సర్వ సంపూర్ణతతో
Reference: మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ... ఎఫెసీ Ephesians 3:18పల్లవి: నింపుము ఓ ప్రభువా! సర్వ సంపూర్ణతతో మేము నిండియుండెదము - పరిపూర్ణత నొందెదము1. పాప క్షమాపణ నిచ్చి - జీవముతో నింపుముఆత్మీయ వరమిచ్చిన - బలముతో నిండెదము2. పరమ సంతోషమిచ్చి - సమాధానంబిమ్ముచూపించు పరలోకమహిమ - ప్రకాశముతో నింపు3. ఆత్మ ఫలములతో నింపి - ప్రేమ సంతోషముమంచితనము సాత్వీకము విశ్వాసముతో నింపు4. నింపు సత్యముతో మమ్ము నిల్పు - ప్రత్యక్షతలోనీ జ్ఞానముతో నింపిన స్తుతితో నిండెదము5. పరమాశీర్వాదమిచ్చి - తప్పించు యిహమునుండిఅర్హులుగ చేయు పరమునకై - ఆశించుచున్నాము
Reference: meeru dhaevuni sMpoorNatha yMdhu poorNulagunatlugaa ... ephesee Ephesians 3:18Chorus: niMpumu oa prabhuvaa! sarva sMpoorNathathoa maemu niMdiyuMdedhamu - paripoorNatha noMdhedhamu1. paapa kShmaapaNa nichchi - jeevamuthoa niMpumuaathmeeya varamichchina - balamuthoa niMdedhamu2. parama sMthoaShmichchi - samaaDhaanMbimmuchoopiMchu paraloakamahima - prakaashamuthoa niMpu3. aathma phalamulathoa niMpi - praema sMthoaShmumMchithanamu saathveekamu vishvaasamuthoa niMpu4. niMpu sathyamuthoa mammu nilpu - prathyakShthaloanee jnYaanamuthoa niMpina sthuthithoa niMdedhamu5. paramaasheervaadhamichchi - thappiMchu yihamunuMdiarhuluga chaeyu paramunakai - aashiMchuchunnaamu