velugichchi naaku maargamu choopu veligimchi naa madhi priya yaesuవెలుగిచ్చి నాకు మార్గము చూపు వెలిగించి నా మది ప్రియ యేసు
Reference: నీ వెలుగును నీ సత్యమును బయలుదేరనిమ్ము కీర్తన Psalm 43:3పల్లవి: వెలుగిచ్చి నాకు మార్గము చూపు వెలిగించి నా మది ప్రియ యేసు1. గురి చేరుటకే ఈ నా యాత్ర - సరిగా భువిలో నే చేరుటకుకోరి నీ వెలుగు నే నడచుటకు - ప్రభూ! నడిపించు2. ఘోరచీకటి నన్నావరింప - మార్గమున ఘోర తుఫాను రేగకరమునెత్తి ప్రభూ! గద్దించుము - ప్రభూ! రక్షించుము3. నిను చేరి నిత్యం - నీతో నుండుటకే - నేనాశించితి నా హృదయములోనను బలపరచి నిలుపుము - ప్రభూ! స్థిరముగను
Reference: nee velugunu nee sathyamunu bayaludhaeranimmu keerthana Psalm 43:3Chorus: velugichchi naaku maargamu choopu veligiMchi naa madhi priya yaesu1. guri chaerutakae ee naa yaathra - sarigaa bhuviloa nae chaerutakukoari nee velugu nae nadachutaku - prabhoo! nadipiMchu2. ghoaracheekati nannaavariMpa - maargamuna ghoara thuphaanu raegkaramuneththi prabhoo! gadhdhiMchumu - prabhoo! rakShiMchumu3. ninu chaeri nithyM - neethoa nuMdutakae - naenaashiMchithi naa hrudhayamuloananu balaparachi nilupumu - prabhoo! sThiramuganu