nee paadha sannidhiki krupaamaya yaesayyaaనీ పాద సన్నిధికి కృపామయ యేసయ్యా
Reference: మనము కనికరింపబడి సమయోచితమైన సహాయముకొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. హెబ్రీ Hebrews 4:16పల్లవి: నీ పాద సన్నిధికి - కృపామయ యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు - దేవా నే వచ్చితిని1. విశ్రాంతి నిచ్చెడు దేవా - శ్రమలెల్ల తీర్చుమయ్యాసిలువయే నా ఆశ్రయము - హాయిగా నచటుండెదను2. ప్రార్థించుమంటివి ప్రభువా - సంకట సమయములోదయచూపి నను కరుణించి - ప్రేమతో ఆదరించుమయ్యా3. నరమాత్రుడవు నీవు కావు - మొఱ నాలకించుముమనస్సార ప్రార్థించుచు - యేసు నీదరి చేరెదను4. నన్ను చేయి విడువకు నాథా - నిందలెన్నో పొందిననునీకై సహించెదనంత - నీ బలము నా కిమ్ము5. ఆశతో నీ ముఖమును నేను - ఆసక్తితో చూడసిగ్గుపడనుగా నేను - నీ ప్రకాశము నాపై నుండ6. శత్రువు నోడించుటకు - నీ శక్తిని చూపునన్నాదరించి నీవు - ఆవరించి కాపాడుము7. జీవించి ఎదుగునట్లు - జయ జీవితంబిమ్ముఫలించి వర్థిల్లుతకై - ప్రభువా నీ కృప నిమ్ము8. సీయోను మూలరాయి - అయ్యున్న ఓ ప్రభువాకలతను చెందక నేను - నీకై కనిపెట్టెదను
Reference: manamu kanikariMpabadi samayoachithamaina sahaayamukoraku krupa poMdhunatlu Dhairyamuthoa krupaasanamunodhdhaku chaerudhamu. hebree Hebrews 4:16Chorus: nee paadha sanniDhiki - krupaamaya yaesayyaa nee praema kanugonuchu - dhaevaa nae vachchithini1. vishraaMthi nichchedu dhaevaa - shramalella theerchumayyaasiluvayae naa aashrayamu - haayigaa nachatuMdedhanu2. praarThiMchumMtivi prabhuvaa - sMkata samayamuloadhayachoopi nanu karuNiMchi - praemathoa aadhariMchumayyaa3. naramaathrudavu neevu kaavu - moRa naalakiMchumumanassaara praarThiMchuchu - yaesu needhari chaeredhanu4. nannu chaeyi viduvaku naaThaa - niMdhalennoa poMdhinanuneekai sahiMchedhanMtha - nee balamu naa kimmu5. aashathoa nee mukhamunu naenu - aasakthithoa choodsiggupadanugaa naenu - nee prakaashamu naapai nuMd6. shathruvu noadiMchutaku - nee shakthini choopunannaadhariMchi neevu - aavariMchi kaapaadumu7. jeeviMchi edhugunatlu - jaya jeevithMbimmuphaliMchi varThilluthakai - prabhuvaa nee krupa nimmu8. seeyoanu moolaraayi - ayyunna oa prabhuvaakalathanu cheMdhaka naenu - neekai kanipettedhanu