velledhamu mari dhairyamuthoa krupaasanamu chaeranuవెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను
Reference: మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు ... కృపాసనము నొద్దకు చేరుదము హెబ్రీ Hebrews 4:16పల్లవి: వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను తన కనికరము కృపలను పొంద తానె సహాయకుడు1. మన ప్రార్థన ప్రభువాలకించి - అత్యధికముగా మనకిచ్చునుమేల్కొని మనము ప్రార్థించిన - ఆశీర్వదించునుగా2. ఆత్మలనెల్ల ప్రభు రక్షించి - తన మందిరమునకు తెచ్చితన ఆలయములో మేలుపొంద - వేడెదము మనము3. అందరికి రక్షణ కలుగ - రాజులకు అధికారులలోసర్వలోకుల ఉజ్జీవముకై - వేడెదము ప్రభునే4. వాక్యము వర్ధిల్లి వ్యాపింపను - శత్రుని రాజ్యము కూలునట్లుసేవకులాత్మతో నింపబడ - వేడెదము మనము5. ఆత్మతో ప్రభుయింటిని కట్టి - దాని యందు ప్రభు మహిమనిండితన ఘనత వర్ధిల్లునట్లు - వేడెదమాయనను6. సజీవ రాళ్ళతో యిల్లుకట్టి - నీ అధికారము నిలుచునట్లుదేవా నీ హృదయానుసారులను - లేపమని వేడెదం
Reference: manamu kanikariMpabadi samayoachithamaina sahaayamu koraku ... krupaasanamu nodhdhaku chaerudhamu hebree Hebrews 4:16Chorus: veLLedhamu mari Dhairyamuthoa krupaasanamu chaeranu thana kanikaramu krupalanu poMdha thaane sahaayakudu1. mana praarThana prabhuvaalakiMchi - athyaDhikamugaa manakichchunumaelkoni manamu praarThiMchina - aasheervadhiMchunugaa2. aathmalanella prabhu rakShiMchi - thana mMdhiramunaku thechchithana aalayamuloa maelupoMdha - vaededhamu manamu3. aMdhariki rakShNa kaluga - raajulaku aDhikaarulaloasarvaloakula ujjeevamukai - vaededhamu prabhunae4. vaakyamu varDhilli vyaapiMpanu - shathruni raajyamu koolunatlusaevakulaathmathoa niMpabada - vaededhamu manamu5. aathmathoa prabhuyiMtini katti - dhaani yMdhu prabhu mahimaniMdithana ghanatha varDhillunatlu - vaededhamaayananu6. sajeeva raaLLathoa yillukatti - nee aDhikaaramu niluchunatludhaevaa nee hrudhayaanusaarulanu - laepamani vaededhM