• waytochurch.com logo
Song # 3637

prabhuvaa pmpu varshmunu nee vaagdhaanamulu sthiraparachiప్రభువా పంపు వర్షమును నీ వాగ్దానములు స్థిరపరచి



Reference: విస్తారమైన వర్షము వచ్చునట్లుగా ధ్వని పుట్టుచున్నది 1 రాజులు Kings 18:41

పల్లవి: ప్రభువా పంపు వర్షమును
నీ వాగ్దానములు స్థిరపరచి
భీకర ధ్వనితో రానిమ్ము

1. ఏలియా మొరపెట్టగానే
మేఘములు కారుగమ్మెను
మోపైన వాన - భువిపైన గురిసే
మా దీన ప్రార్థన వినుమా

2. కడవరి వాన కాలమున
వర్షము దయ చేయు మిలలో
పైరు మొలుచునట్లు ప్రతి చేని లోను
మెరుపులను పుట్టించుము

3. దేవా! నీ స్వాస్థ్యము మీద
సమృద్ధిగా కురిపించుము
దాహముతోను - దస్సిన మమ్ము
బలపరచి స్థిరపరచుము

4. ఆత్మీయ గొడ్డుతనములో
నలమటించుచున్న మాకు
ఉపదేశమిచ్చి పరిశుద్ధ పరచి
ఉజ్జీవింప జేయు మమ్ము

5. మా నోట నగ్ని తగిలించి
మా దోషమంతా తొలగించి
పంపుము దేవా - నిను సేవించుటకు
ప్రాపుగ ప్రకటింపనిమ్ము



Reference: visthaaramaina varShmu vachchunatlugaa Dhvani puttuchunnadhi 1 raajulu Kings 18:41

Chorus: prabhuvaa pMpu varShmunu
nee vaagdhaanamulu sThiraparachi
bheekara Dhvanithoa raanimmu

1. aeliyaa morapettagaanae
maeghamulu kaarugammenu
moapaina vaana - bhuvipaina gurisae
maa dheena praarThana vinumaa

2. kadavari vaana kaalamun
varShmu dhaya chaeyu milaloa
pairu moluchunatlu prathi chaeni loanu
merupulanu puttiMchumu

3. dhaevaa! nee svaasThyamu meedh
samrudhDhigaa kuripiMchumu
dhaahamuthoanu - dhassina mammu
balaparachi sThiraparachumu

4. aathmeeya godduthanamuloa
nalamatiMchuchunna maaku
upadhaeshamichchi parishudhDha parachi
ujjeeviMpa jaeyu mammu

5. maa noata nagni thagiliMchi
maa dhoaShmMthaa tholagiMchi
pMpumu dhaevaa - ninu saeviMchutaku
praapuga prakatiMpanimmu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com