yaesu yaesu morranaalimchuయేసు యేసు మొఱ్ఱనాలించు
Reference: నేను ఎలుగెత్తి దేవునికి మొఱ్ఱ పెట్టుదును కీర్తన Psalm 77:11. రక్షకా, నన్ - మర్వబోకు - మొఱ్ఱనాలించుఅన్యులైన వారిఁబిల్వన్ - మర్వబోకు నన్పల్లవి: యేసు, యేసు - మొఱ్ఱనాలించు అన్యులైన వారి బిల్వన్ - మర్వబోకు నన్2. నీ కృపాసనంబు నొద్ద - శాంతమియ్యుముపశ్చాత్తాపపడె నన్ను - నాదరించుము3. నీదు పుణ్యమేను నమ్మి - యాశ్రయింతు నిన్క్రుంగినట్టి నాదునాత్మఁ - బ్రోవు ప్రేమతో4. నాకు సుఖదాత వీవె - జీవదాతవేఇహపరములయందు - దిక్కు నీవెగా