noothana yerushalem నూతన యెరుషలేమ్ దిగి వచ్చుచున్నది
నూతన యెరుషలేమ్ - దిగి వచ్చుచున్నది పెండ్లికుమార్తె వలె - మహిమతో నిండి స్వర్గమునందున్న- దేవుని యొద్ద నుండి నూతన యెరుషలేమ్ - దిగి వచ్చుచున్నది పెండ్లికుమార్తె వలె - మహిమతో నిండి 1. శోభ కలిగిన - ఆ దివ్య నగరము వర్ణింప శక్యము - కానిదియే -2 బహు సహస్రముల - సూర్యుని కంటె -2 ప్రజ్వలించుచున్నది - మహిమవలెను నూతన యెరుషలేమ్ - దిగి వచ్చుచున్నది పెండ్లికుమార్తె వలె - మహిమతో నిండి 2. పరిపూర్ణమైన -సౌందర్యమును పృథ్వికి - ఆనందముగాను -2 భూరాజులందరు - మహిమ తెచ్చెడి -2 మహిమగల నగరము - ఇదియే నూతన యెరుషలేమ్ - దిగి వచ్చుచున్నది పెండ్లికుమార్తె వలె - మహిమతో నిండి 3. ధగధగ మెరయు - సూర్యకాంతం వలె జ్వలించుచున్న- దైవనగరమందు -2 నీతిమంతులే - సూర్యునివలెను -2 నిత్య నిత్యముగా - ప్రకాశించుచుందురు నూతన యెరుషలేమ్ - దిగి వచ్చుచున్నది పెండ్లికుమార్తె వలె - మహిమతో నిండి స్వర్గమునందున్న- దేవుని యొద్ద నుండి నూతన యెరుషలేమ్ - దిగి వచ్చుచున్నది పెండ్లికుమార్తె వలె - మహిమతో నిండి