• waytochurch.com logo
  • Song - 3641 : jeevmpu jalanadhulu uchitha jeevanadhi-జీవంపు జలనదులు ఉచిత జీవనది Lyrics - Zion Songs Telugu

  • Quick search

  • Reference: నేను చూడగా మందిరపు గడపక్రింద నుండి నీళ్ళు ఉబికి తూర్పుగా పారుచుండెను యెహెజ్కేలు Ezekiel 47:1

    1. గద్దియలో నుండి పారు - జీవపు నదినీరు
    ఆశీర్వాదముతో నిండి - యేసు నుండి వచ్చును

    పల్లవి: జీవంపు జలనదులు - ఉచిత జీవనది
    రక్షకా నీ నుండి పారున్ - నాద్వారా పారనిమ్ము

    2. రక్షకా నన్ను శుద్ధీకరింపుము - కాల్వగా మార్చునన్ను
    ఖాళీగా చేసి నన్ నింపి - లోబడుటకు నేర్పుము

    3. అప్పుడే యేసు ప్రభువా - నాలో నదుల్ పారును
    అట్టుల నితరులు నీ - పూర్ణత నెరుగుదురు


    Language:TELUGU | Album:Zion Songs Telugu | Category :క్రైస్తవ ప్రార్థన | 482 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 5603624
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com