jeevmpu jalanadhulu uchitha jeevanadhiజీవంపు జలనదులు ఉచిత జీవనది
Reference: నేను చూడగా మందిరపు గడపక్రింద నుండి నీళ్ళు ఉబికి తూర్పుగా పారుచుండెను యెహెజ్కేలు Ezekiel 47:11. గద్దియలో నుండి పారు - జీవపు నదినీరుఆశీర్వాదముతో నిండి - యేసు నుండి వచ్చునుపల్లవి: జీవంపు జలనదులు - ఉచిత జీవనది రక్షకా నీ నుండి పారున్ - నాద్వారా పారనిమ్ము2. రక్షకా నన్ను శుద్ధీకరింపుము - కాల్వగా మార్చునన్నుఖాళీగా చేసి నన్ నింపి - లోబడుటకు నేర్పుము3. అప్పుడే యేసు ప్రభువా - నాలో నదుల్ పారునుఅట్టుల నితరులు నీ - పూర్ణత నెరుగుదురు
Reference: naenu choodagaa mMdhirapu gadapakriMdha nuMdi neeLLu ubiki thoorpugaa paaruchuMdenu yehejkaelu Ezekiel 47:11. gadhdhiyaloa nuMdi paaru - jeevapu nadhineeruaasheervaadhamuthoa niMdi - yaesu nuMdi vachchunuChorus: jeevMpu jalanadhulu - uchitha jeevanadhi rakShkaa nee nuMdi paarun - naadhvaaraa paaranimmu2. rakShkaa nannu shudhDheekariMpumu - kaalvagaa maarchunannukhaaLeegaa chaesi nan niMpi - loabadutaku naerpumu3. appudae yaesu prabhuvaa - naaloa nadhul paarunuattula nitharulu nee - poorNatha nerugudhuru