aasheervaadhmbulmaameedha varshimpajaeyu meeshఆశీర్వాదంబుల్మామీద వర్షింపజేయు మీశ
Reference: కడవరి వానకాలమున వర్షము దయచేయుమని యెహోవాను వేడుకొనుడి. జెకర్యా Zechariah 10:11. ఆశీర్వాదంబుల్మామీద - వర్షింపజేయు మీశయాశతో నమ్మి యున్నాము - నీ సత్య వాగ్దత్తముపల్లవి: ఇమ్మహి మీద గ్రుమ్మరించుము దేవా క్రమ్మర ప్రేమ వర్షంబున్ గ్రుమ్మరించుము దేవా2. ఓ దేవా పంపింప వయ్యా - నీ దేవెన ధారలన్మా దాహ మెల్లను బాపు - మాధుర్యమౌ వర్షమున్3. మామీద కురిపించు మీశ - ప్రేమ ప్రవాహంబులన్సమస్త దేశంబు మీద - క్షామంబు పోవునట్లుగన్4. ఈనాడే వర్షంపు మీశ - నీ నిండు దీవెనలన్నీ నామమందున వేడి సన్నుతి బ్రార్థింతుము
Reference: kadavari vaanakaalamuna varShmu dhayachaeyumani yehoavaanu vaedukonudi. jekaryaa Zechariah 10:11. aasheervaadhMbulmaameedha - varShiMpajaeyu meeshyaashathoa nammi yunnaamu - nee sathya vaagdhaththamuChorus: immahi meedha grummariMchumu dhaevaa krammara praema varShMbun grummariMchumu dhaevaa2. oa dhaevaa pMpiMpa vayyaa - nee dhaevena Dhaaralanmaa dhaaha mellanu baapu - maaDhuryamau varShmun3. maameedha kuripiMchu meesha - praema pravaahMbulansamastha dhaeshMbu meedha - kShaamMbu poavunatlugan4. eenaadae varShMpu meesha - nee niMdu dheevenalannee naamamMdhuna vaedi sannuthi braarThiMthumu