sarvashakthi yuthudaa sabhaku shirassaaసర్వశక్తి యుతుడా సభకు శిరస్సా
Reference: యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము వర్ధిల్ల చేయుము హబక్కూకు Habakkuk 3:21. సర్వశక్తి యుతుడా - సభకు శిరస్సాకొఱతయెక్కువాయెను - త్వరగా కృపనిమ్ముపల్లవి: జీవింపచేయుము నమ్మి ప్రార్థింతుము వాక్కు నెరవేరువరకు - కాచియుండెదము2. ప్రేమతో పిల్చితివి - నన్ను రక్షించితివినీ జీవము నాలో వాడెను - నాదేవా దిగుము3. ప్రేమ చల్లారెనే - ఆత్మ కొఱతచేశవమువలె నైతిని - నీ చేత నన్నెత్తు4. ప్రార్థన వాంఛయు - వాక్యంబు నాసక్తినాలో నూటగా రానిమ్ము - సర్వం సమర్పింతున్5. వైరి చెఱ వీడన్ - పోరుపట్టుదలతోసల్పి జీవపత్రిక గా - నీచే ప్రకాశింతున్6. ఆత్మ పెండ్లికుమారా - నీరాక కొరకైనిర్భయముతో వేచియుండ - నానిద్ర పోగొట్టు7. హల్లెలూయ పాడను - మరుపులు తొలగునుశుద్ధాత్మను వెదకును - ఎల్లరకున్ చాటన్
Reference: yehoavaa, sMvathsaramulu jaruguchuMdagaa nee kaaryamu varDhilla chaeyumu habakkooku Habakkuk 3:21. sarvashakthi yuthudaa - sabhaku shirassaakoRathayekkuvaayenu - thvaragaa krupanimmuChorus: jeeviMpachaeyumu nammi praarThiMthumu vaakku neravaeruvaraku - kaachiyuMdedhamu2. praemathoa pilchithivi - nannu rakShiMchithivinee jeevamu naaloa vaadenu - naadhaevaa dhigumu3. praema challaarenae - aathma koRathachaeshavamuvale naithini - nee chaetha nanneththu4. praarThana vaaMChayu - vaakyMbu naasakthinaaloa nootagaa raanimmu - sarvM samarpiMthun5. vairi cheRa veedan - poarupattudhalathoasalpi jeevapathrika gaa - neechae prakaashiMthun6. aathma peMdlikumaaraa - neeraaka korakainirbhayamuthoa vaechiyuMda - naanidhra poagottu7. hallelooya paadanu - marupulu tholagunushudhDhaathmanu vedhakunu - ellarakun chaatan