• waytochurch.com logo
Song # 3649

oa praarthanaa su praarthanaa nee praabhavmbun marathunaaఓ ప్రార్థనా సు ప్రార్థనా నీ ప్రాభవంబున్ మరతునా



Reference: ఎడతెగక ప్రార్థన చేయుడి 1 థెస్సలొనీకయులకు Thessalonians 5:16

1. ఓ ప్రార్థనా సు ప్రార్థనా - నీ ప్రాభవంబున్ మరతునా?
నా ప్రభువున్ ముఖాముఖిన్ - నేబ్రణుతింతు నీ ప్రభున్
నా ప్రాణమౌ సు ప్రార్థనా - నీ ప్రేరణంబుచే గదా
నీ ప్రేమధార గ్రోలుదు - నో ప్రార్థనా సు ప్రార్థనా - నీ

2. పిశాచి నన్ను యుక్తితో - వశంబుచేయ జూచుచో
నీ శాంతమైన దీప్తియే - నా శంకలెల్ల మానుపున్
నీ శక్తి నేను మరతునా - నా శైలమైన ప్రార్థనా
నాశోక మెల్లదీర్చెడు - విశేషమైన ప్రార్థనా - నా శోక

3. నీ దివ్యమైన రెక్కలే - నా దుఃఖభారమెల్లను
నా దేవుడేసు చెంతకు - మోదంబు గాంచుబోవును
సదా శుభంబులొందను - విధంబు జూప నీవెగ
నా ధైర్యమిచ్చు ప్రార్థనా - సుధాసుధార ప్రార్థన - నా ధైర్య

4. అరణ్యమైన భూమిలో - నా రమ్యమౌ పిస్గా నగం
బురంగుగాను నెక్కి నా - చిర గృహంబు జూతును
శరీరమున్ విదల్చి నే - బరంబు బోవు వేళలో
కరంబు నిన్ను మెచ్చెదన్ - బరే శు ధ్యాన ప్రార్థనా - కరంబు



Reference: edathegaka praarThana chaeyudi 1 Thessaloneekayulaku Thessalonians 5:16

1. oa praarThanaa su praarThanaa - nee praabhavMbun marathunaa?
naa prabhuvun mukhaamukhin - naebraNuthiMthu nee prabhun
naa praaNamau su praarThanaa - nee praeraNMbuchae gadhaa
nee praemaDhaara groaludhu - noa praarThanaa su praarThanaa - nee

2. pishaachi nannu yukthithoa - vashMbuchaeya joochuchoa
nee shaaMthamaina dheepthiyae - naa shMkalella maanupun
nee shakthi naenu marathunaa - naa shailamaina praarThanaa
naashoaka melladheerchedu - vishaeShmaina praarThanaa - naa shoak

3. nee dhivyamaina rekkalae - naa dhuHkhabhaaramellanu
naa dhaevudaesu cheMthaku - moadhMbu gaaMchuboavunu
sadhaa shubhMbuloMdhanu - viDhMbu joopa neeveg
naa Dhairyamichchu praarThanaa - suDhaasuDhaara praarThana - naa Dhairy

4. araNyamaina bhoomiloa - naa ramyamau pisgaa nagM
burMgugaanu nekki naa - chira gruhMbu joothunu
shareeramun vidhalchi nae - barMbu boavu vaeLaloa
karMbu ninnu mechchedhan - barae shu Dhyaana praarThanaa - karMbu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com