nanu viduvaka dhachithivi నను విడువక యెడబాయక
నను విడువక యెడబాయక దాచితివా నీ చేతి నీడలో యేసయ్యా నీ చేతి నీడలో నను విడువక యెడబాయక దాచితివా నీ చేతి నీడలో... నీ చేతి నీడలో1. సిలువలో చాపిన రెక్కల నీడలో -2 సురక్షితముగ నన్ను దాచితివా -2 కన్నీటి బ్రతుకును నాత్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా -2నను విడువక యెడబాయక దాచితివా నీ చేతి నీడలో... నీ చేతి నీడలో ఊ .... ఊ .. 2. ఉన్నత పిలుపుతో నన్ను పిలచి -2 నీఉన్న చోటున నేనుండుటకై -2 పిలుపుకు తగిన మార్గము చూపి నను స్థిరపరచిన యేసయ్యా -2నను విడువక యెడబాయక దాచితివా నీ చేతి నీడలో యేసయ్యా నీ చేతి నీడలో నను విడువక యెడబాయక దాచితివా నీ చేతి నీడలో... నీ చేతి నీడలో ఊ .... ఊ