• waytochurch.com logo
Song # 3650

okkokka gmta naenu ninnaashimchukomdhuఒక్కొక్క గంట నేను నిన్నాశించుకొందు



Reference: యెహోవా నా కుత్తరమిమ్ము కీర్తన Psalm 86:1

1. యేసూ నా ప్రభువా - నీ ప్రేమ లేకున్న
నా యాత్మ కేదియు - విశ్రాంతి నియ్యదు

పల్లవి: ఒక్కొక్క గంట నేను - నిన్నాశించుకొందు
నీ యాశీర్వాదమిమ్ము - నా రక్షకా

2. యేసూ, రేబగళ్ళు - నాయొద్ద నుండుము
నాతో నీ వుండిన - ఏ భయముండదు

3. సుఖంబు బొందగా - నిన్నే యాశింతును
దుఃఖంబు నొందగా నీవే శరణ్యము

4. నీదు మార్గమందున - నే నడ్వనేర్పుము
నీ మాట చొప్పున - నన్నున్ దీవించుము

5. నిన్నే యాశింతును - యేసూ నా ప్రభువా
నీ వంటి వాడనై - నన్నుండ జేయుము



Reference: yehoavaa naa kuththaramimmu keerthana Psalm 86:1

1. yaesoo naa prabhuvaa - nee praema laekunn
naa yaathma kaedhiyu - vishraaMthi niyyadhu

Chorus: okkokka gMta naenu - ninnaashiMchukoMdhu
nee yaasheervaadhamimmu - naa rakShkaa

2. yaesoo, raebagaLLu - naayodhdha nuMdumu
naathoa nee vuMdina - ae bhayamuMdadhu

3. sukhMbu boMdhagaa - ninnae yaashiMthunu
dhuHkhMbu noMdhagaa neevae sharaNyamu

4. needhu maargamMdhuna - nae nadvanaerpumu
nee maata choppuna - nannun dheeviMchumu

5. ninnae yaashiMthunu - yaesoo naa prabhuvaa
nee vMti vaadanai - nannuMda jaeyumu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com