nee sannidhi chaerithimi prabhuvaa praarthana vinumaaనీ సన్నిధి చేరితిమి ప్రభువా ప్రార్థన వినుమా
Reference: వారు విసుగక ఏక మనస్సుతో దేవునికి బిగ్గరగా మొరపెట్టిరి అపొస్తలుల కార్యములు Acts 4:24పల్లవి: నీ సన్నిధి చేరితిమి - ప్రభువా ప్రార్థన వినుమా సన్నిధి చేరితిమి ప్రభు నీ సన్నిధి చేరితిమి1. భారములతో వచ్చితిమి ప్రభువా - దృధనమ్మికతో వచ్చితిమయ్యాహృదయాలోచన లెరిగినవాడా మా మనవిని వినుమా2. ఆత్మతో నీకే మొఱపెట్టితిమి - నీ చిత్త మెరిగి ప్రార్థించితిమిఅడుగక మునుపే మొఱ వినువాడా - మా మనవిని వినుమా3. మా మధ్యకు రారమ్ము మా ప్రభువా - రక్తముతో మము శుద్ధీకరించుమాశత్రుని శక్తిని బంధించు ప్రభువా - మా మనవిని వినుమా4. కాంక్షించితిమి దీవెనలొంద - రక్షించుము ఆత్మలను ప్రభువానీ పరిశుద్ధులు స్థిరులగునట్లు - మా మనవిని వినుమా
Reference: vaaru visugaka aeka manassuthoa dhaevuniki biggaragaa morapettiri aposthalula kaaryamulu Acts 4:24Chorus: nee sanniDhi chaerithimi - prabhuvaa praarThana vinumaa sanniDhi chaerithimi prabhu nee sanniDhi chaerithimi1. bhaaramulathoa vachchithimi prabhuvaa - dhruDhanammikathoa vachchithimayyaahrudhayaaloachana leriginavaadaa maa manavini vinumaa2. aathmathoa neekae moRapettithimi - nee chiththa merigi praarThiMchithimiadugaka munupae moRa vinuvaadaa - maa manavini vinumaa3. maa maDhyaku raarammu maa prabhuvaa - rakthamuthoa mamu shudhDheekariMchumaashathruni shakthini bMDhiMchu prabhuvaa - maa manavini vinumaa4. kaaMkShiMchithimi dheevenaloMdha - rakShiMchumu aathmalanu prabhuvaanee parishudhDhulu sThirulagunatlu - maa manavini vinumaa