gunavmthuraalaina ghanamaina sthreeyae goppadhi yemthoa velagala muthyamu kannగుణవంతురాలైన ఘనమైన స్త్రీయే గొప్పది యెంతో వెలగల ముత్యము కన్న
Reference: గుణవతియైన భార్య దొరుకుట అరుదు. అట్టిది ముత్యముకంటె అమూల్యమైనది. సామెతలు Proverbs 31:10పల్లవి: గుణవంతురాలైన ఘనమైన స్త్రీయే గొప్పది యెంతో వెలగల ముత్యము కన్న1. క్రీస్తేసు రక్తములో కడుగబడి - కృపద్వారా రక్షణ పొందిన స్త్రీయేకొనియాడ తగినది ధన్యురాలు తానే2. నీ జనమే నా జనమని ఎంచుకొని - నిజదేవుని వెదకి వెంటాడిన రూతుకొనియాడ తగినది ధన్యురాలు తానే3. దేవుని సన్నిధిలో ప్రార్థించగా - దేవుడు హన్నా ప్రార్థన వినెనుకొనియాడ తగినది ధన్యురాలు తానే4. ఇశ్రాయేలు ప్రజలకు న్యాయము తీర్చి - యుద్దము జయించెను దెబోరాకొనియాడ తగినది ధన్యురాలు తానే5. నేను నశించిన నశించెదనని - తన ప్రజలకై ఎస్తేరు ప్రార్థించెకొనియాడ తగినది ధన్యురాలు తానే6. ఆభరణ వస్త్రాలంకారముగాక - అక్షయాలంకారము కల్గిన స్త్రీయేకొనియాడ తగినది ధన్యురాలు తానే7. ప్రభుయేసుని గుణగణములను కల్గి - పృథివిపై ప్రభు కొరకై నిలిచెడు స్త్రీయేకొనియాడ తగినది ధన్యురాలు తానే
Reference: guNavathiyaina bhaarya dhorukuta arudhu. attidhi muthyamukMte amoolyamainadhi. saamethalu Proverbs 31:10Chorus: guNavMthuraalaina ghanamaina sthreeyae goppadhi yeMthoa velagala muthyamu kann1. kreesthaesu rakthamuloa kadugabadi - krupadhvaaraa rakShNa poMdhina sthreeyaekoniyaada thaginadhi Dhanyuraalu thaanae2. nee janamae naa janamani eMchukoni - nijadhaevuni vedhaki veMtaadina roothukoniyaada thaginadhi Dhanyuraalu thaanae3. dhaevuni sanniDhiloa praarThiMchagaa - dhaevudu hannaa praarThana vinenukoniyaada thaginadhi Dhanyuraalu thaanae4. ishraayaelu prajalaku nyaayamu theerchi - yudhdhamu jayiMchenu dheboaraakoniyaada thaginadhi Dhanyuraalu thaanae5. naenu nashiMchina nashiMchedhanani - thana prajalakai esthaeru praarThiMchekoniyaada thaginadhi Dhanyuraalu thaanae6. aabharaNa vasthraalMkaaramugaaka - akShyaalMkaaramu kalgina sthreeyaekoniyaada thaginadhi Dhanyuraalu thaanae7. prabhuyaesuni guNagaNamulanu kalgi - pruThivipai prabhu korakai nilichedu sthreeyaekoniyaada thaginadhi Dhanyuraalu thaanae