jeevitha thrushnalanu naadhu theerchumayyaa priya yaesunaathaaజీవిత తృష్ణలను నాదు తీర్చుమయ్యా ప్రియ యేసునాథా
Reference: నేను దప్పిగొనకుండునట్లు ... ఆ నీళ్ళు నాకు దయచేయుము యోహాను John 4:15పల్లవి: జీవిత తృష్ణలను - నాదు తీర్చుమయ్యా ప్రియ - యేసునాథా1. నా జీవాధారము నీవే - నీ నుండే జీవము ప్రవహించుప్రవహించే ఈ నీ జీవముతో - ప్రభువా నన్ను నింపుము2. నా శాంతిదాతవు నీవే - శాంతము నీనుండే వచ్చునుగానిశ్చలమైన నీ శాంతముతో - నా జీవితమును నింపుము3. సత్యానందమును నీవే ప్రభు - అసమానము నీ యానందమేగాఅత్యానంద భరితునిగాజేసి - నిత్యము నన్ను నింపుము4. పరిశుద్ధ జీవానందము - పరిశుద్ధతను నా కొసగితివినిరతము నా జీవితము ద్వారా - లోకమును దీవించుము
Reference: naenu dhappigonakuMdunatlu ... aa neeLLu naaku dhayachaeyumu yoahaanu John 4:15Chorus: jeevitha thruShNalanu - naadhu theerchumayyaa priya - yaesunaaThaa1. naa jeevaaDhaaramu neevae - nee nuMdae jeevamu pravahiMchupravahiMchae ee nee jeevamuthoa - prabhuvaa nannu niMpumu2. naa shaaMthidhaathavu neevae - shaaMthamu neenuMdae vachchunugaanishchalamaina nee shaaMthamuthoa - naa jeevithamunu niMpumu3. sathyaanMdhamunu neevae prabhu - asamaanamu nee yaanMdhamaegaaathyaanMdha bharithunigaajaesi - nithyamu nannu niMpumu4. parishudhDha jeevaanMdhamu - parishudhDhathanu naa kosagithivinirathamu naa jeevithamu dhvaaraa - loakamunu dheeviMchumu