oa yehoavaa neevae nannu shoadhimchi yerigithiviఓ యెహోవా నీవే నన్ను శోధించి యెరిగితివి
Reference: యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలిసికొని యున్నావు. కీర్తన Psalm 139:1-7పల్లవి: ఓ యెహోవా నీవే నన్ను - శోధించి యెరిగితివి1. నేను కూర్చుండుట నిలుచుట నీకు బాగుగా తెలియునునా తలంపులు నీకు తెలిసెన్ నాలో కలుగక పూర్వమే2. నాదు నడక, నాదు పడక నీవే పరిశోధింతువునా ప్రవర్తన యంతా నీకే సంపూర్ణముగా తెలియును3. నీదు చేతిన్ నాపై నుంచి నన్ను ఆవరించితివినీదు యెడమ కుడిచేతులలో నన్ను భద్రపరతువు4. నీదు యాత్మకు మరుగైయిలలో నెచ్చటికి నే వెళ్ళెదన్యెక్కడికి వెళ్ళినను అక్కడున్నావు ప్రభూ5. నాదు అంతరంగమును నాదు ఆలోచనలనునీవే పరిశీలించి నాకు నిమ్ము శుద్ధ హృదయమున్
Reference: yehoavaa, neevu nannu parishoaDhiMchi thelisikoni yunnaavu. keerthana Psalm 139:1-7Chorus: oa yehoavaa neevae nannu - shoaDhiMchi yerigithivi1. naenu koorchuMduta niluchuta neeku baagugaa theliyununaa thalMpulu neeku thelisen naaloa kalugaka poorvamae2. naadhu nadaka, naadhu padaka neevae parishoaDhiMthuvunaa pravarthana yMthaa neekae sMpoorNamugaa theliyunu3. needhu chaethin naapai nuMchi nannu aavariMchithivineedhu yedama kudichaethulaloa nannu bhadhraparathuvu4. needhu yaathmaku marugaiyilaloa nechchatiki nae veLLedhanyekkadiki veLLinanu akkadunnaavu prabhoo5. naadhu aMtharMgamunu naadhu aaloachanalanuneevae parisheeliMchi naaku nimmu shudhDha hrudhayamun