aahaa yaemaanmdhm aahaa yaemaanmdhamu cheppashakyamaaఆహా యేమానందం ఆహా యేమానందము చెప్పశక్యమా
Reference: నడచుచు, గంతులు వేయుచు దేవుని స్తుతించుచు ప్రవేశించెను అపొస్తలుల కార్యములు Acts 3:8పల్లవి: ఆహా యేమానందం ఆహా యేమానందము చెప్పశక్యమా ఆహా నారాజగు యేసు నావృజినముల మన్నించివేసెను1. ముదముతో నాడుచు కూడుచు పాడుచు ఆర్భటించెదమువెదకుచు వచ్చిన యేసును హృదయాన కోరి స్తుతింతుము2. పాపము శాపము కోపములనెల్ల పరిహరించెనుదేవాది దేవుడు నా హృదయములో వచ్చి ఓదార్చెను3. అక్షయుడు ప్రేమతో రక్షణ మాకనుగ్రహించినందునరక్షకుడు యేసునుగూర్చి మా సాక్ష్యము నిశ్చయముగ నిత్తుము4. తెల్లంగి, వాద్యము, స్వర్ణ కిరీటము, మేడపై జయజండాల్ఉల్లసించి మంటినుండి మింటకేగిన రాజున్ స్తుతింతుము
Reference: nadachuchu, gMthulu vaeyuchu dhaevuni sthuthiMchuchu pravaeshiMchenu aposthalula kaaryamulu Acts 3:8Chorus: aahaa yaemaanMdhM aahaa yaemaanMdhamu cheppashakyamaa aahaa naaraajagu yaesu naavrujinamula manniMchivaesenu1. mudhamuthoa naaduchu kooduchu paaduchu aarbhatiMchedhamuvedhakuchu vachchina yaesunu hrudhayaana koari sthuthiMthumu2. paapamu shaapamu koapamulanella parihariMchenudhaevaadhi dhaevudu naa hrudhayamuloa vachchi oadhaarchenu3. akShyudu praemathoa rakShNa maakanugrahiMchinMdhunrakShkudu yaesunugoorchi maa saakShyamu nishchayamuga niththumu4. thellMgi, vaadhyamu, svarNa kireetamu, maedapai jayajMdaalullasiMchi mMtinuMdi miMtakaegina raajun sthuthiMthumu