amoolyarakthamu dhvaaraarakshnapomdhina janulaaraaఅమూల్యరక్తము ద్వారారక్షణపొందిన జనులారా
Reference: అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తమువలన సమీపస్థులై యున్నారు ఎఫెసీ Ephesians 2:13పల్లవి: అమూల్యరక్తము ద్వారారక్షణపొందిన జనులారా సర్వశక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమ స్తుతులను పరిశుద్ధులారా పాడెదము1. మన యౌవన జీవితముల్ - శరీరాశకు లోబరచిచెడుమాటలను పలుకుచు - శాంతిలేక యుంటిమిగా2. చెడు మార్గమున పోతిమి - దాని యంతము మరణమునరక శిక్షకు లోబడుచు - పాపపు ధనము పొందితిమి3. నిత్య సత్య దేవుని - నామమున మొరలిడకస్వంత నీతితోడనే - దేవుని రాజ్యము కోరితిమి4. కనికరముగల దేవుడు - మానవరూపము దాల్చెనుప్రాణము సిలువను బలిజేసి - మనల విమోచించెను5. తన రక్తధారలలో - మన పాపములను కడిగిమన కన్నులను తెరచి - మనల నింపెను జ్ఞానముతో6. పాపులమైన మనమీద - తన యాశ్చర్య ఘనప్రేమకుమ్మరించెను మన ప్రభువు - కృతజ్ఞత చెల్లింతుము7. మన రక్షకుని స్తుతించెదము - మనలను జేసెను ధన్యులుగామన దేవుని కర్పించెదము - జీవాత్మ శరీరములన్
Reference: ayinanu munupu dhoorasThulaina meeru ippudu kreesthu yaesunMdhu kreesthu rakthamuvalana sameepasThulai yunnaaru ephesee Ephesians 2:13Chorus: amoolyarakthamu dhvaaraarakShNapoMdhina janulaaraa sarvashakthuni prajalaaraa parishudhDhulaaraa paadedhamu ghanatha mahima sthuthulanu parishudhDhulaaraa paadedhamu1. mana yauvana jeevithamul - shareeraashaku loabarachichedumaatalanu palukuchu - shaaMthilaeka yuMtimigaa2. chedu maargamuna poathimi - dhaani yMthamu maraNamunaraka shikShku loabaduchu - paapapu Dhanamu poMdhithimi3. nithya sathya dhaevuni - naamamuna moralidaksvMtha neethithoadanae - dhaevuni raajyamu koarithimi4. kanikaramugala dhaevudu - maanavaroopamu dhaalchenupraaNamu siluvanu balijaesi - manala vimoachiMchenu5. thana rakthaDhaaralaloa - mana paapamulanu kadigimana kannulanu therachi - manala niMpenu jnYaanamuthoa6. paapulamaina manameedha - thana yaashcharya ghanapraemkummariMchenu mana prabhuvu - kruthajnYtha chelliMthumu7. mana rakShkuni sthuthiMchedhamu - manalanu jaesenu Dhanyulugaamana dhaevuni karpiMchedhamu - jeevaathma shareeramulan