kalavaripadi ne kondalavypu .కలవర పడి నే కొండల వైపు నా కన్నులెత్తుదునా
.కలవర పడి నే కొండల వైపు నా కన్నులెత్తుదునా ?కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ?(2)నీవు నాకుండగా - నీవే నా అండగా నీవే నా ఆత్మదాహము తీర్చినా - వెంబడించిన బండవు 1. సర్వకృపానిధివి - సంపదల ఘనివి -2 సకలము -3 సకలము - చేయగల నీ వైపే నా కన్నులెత్తి చూచెద కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ? కొదువతో నేను కుమిలెదనా ?2. నిత్యమూ కదలని - సీయోను కొండపై -2 యేసయ్యా -3 యేసయ్యా - నీదు ముఖము చూచుచూ పరవశించి పాడెద కలవర పడి నే కొండల వైపు నా కన్నులెత్తుదునా ? కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ?(2) కలవర పడి నే కొండల వైపు నా కన్నులెత్తుదునా ?