• waytochurch.com logo
Song # 366

kalavaripadi ne kondalavypu కలవర పడి నే కొండల వైపు నా కన్నులెత్తుదునా


.కలవర పడి నే కొండల వైపు నా కన్నులెత్తుదునా ?

కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ?(2)

నీవు నాకుండగా - నీవే నా అండగా

నీవే నా ఆత్మదాహము తీర్చినా - వెంబడించిన బండవు




1. సర్వకృపానిధివి - సంపదల ఘనివి -2
సకలము -3
సకలము - చేయగల నీ వైపే నా కన్నులెత్తి చూచెద


కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ?

కొదువతో నేను కుమిలెదనా ?




2. నిత్యమూ కదలని - సీయోను కొండపై -2

యేసయ్యా -3

యేసయ్యా - నీదు ముఖము చూచుచూ పరవశించి పాడెద



కలవర పడి నే కొండల వైపు నా కన్నులెత్తుదునా ?


కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ?(2)

కలవర పడి నే కొండల వైపు నా కన్నులెత్తుదునా ?

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com