• waytochurch.com logo
Song # 3661

neeli gaganaana veligae thaarala boali loakaana velugudhmనీలి గగనాన వెలిగే తారల బోలి లోకాన వెలుగుదం



Reference: మీరు లోకమందు జ్యోతులవలె కనబడుచున్నారు ఫిలిప్పీ Philippians 2:16

పల్లవి: నీలి గగనాన వెలిగే తారల - బోలి లోకాన వెలుగుదం
మధుర స్వరంపు పక్షుల బోలి - యేసునకే స్తుతి పాడుదం

1. పువ్వుల పరిమళంబు లెల్ల తోటలో వ్యాపించునట్లుగా
పూనికతోడ లోకమనెడి - తోటలో పరిమళం నింపుము

2. చంద్ర సూర్యులు ప్రకాశమివ్వ అంధకారము మాయమౌ
నీదు జీవిత తేజంబు వెల్గన్ - పాపాంధకారము పోవును

3. దీపమున తైలమున్నంత కాలం - దీపమునందున్న వత్తి మండున్
ఈ పృధివిలోన జీవించు కాలం - వ్యాపింపజేయుము యేసునామం



Reference: meeru loakamMdhu jyoathulavale kanabaduchunnaaru philippee Philippians 2:16

Chorus: neeli gaganaana veligae thaarala - boali loakaana velugudhM
maDhura svarMpu pakShula boali - yaesunakae sthuthi paadudhM

1. puvvula parimaLMbu lella thoataloa vyaapiMchunatlugaa
poonikathoada loakamanedi - thoataloa parimaLM niMpumu

2. chMdhra sooryulu prakaashamivva aMDhakaaramu maayamau
needhu jeevitha thaejMbu velgan - paapaaMDhakaaramu poavunu

3. dheepamuna thailamunnMtha kaalM - dheepamunMdhunna vaththi mMdun
ee pruDhiviloana jeeviMchu kaalM - vyaapiMpajaeyumu yaesunaamM



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com