neeli gaganaana veligae thaarala boali loakaana velugudhmనీలి గగనాన వెలిగే తారల బోలి లోకాన వెలుగుదం
Reference: మీరు లోకమందు జ్యోతులవలె కనబడుచున్నారు ఫిలిప్పీ Philippians 2:16పల్లవి: నీలి గగనాన వెలిగే తారల - బోలి లోకాన వెలుగుదం మధుర స్వరంపు పక్షుల బోలి - యేసునకే స్తుతి పాడుదం1. పువ్వుల పరిమళంబు లెల్ల తోటలో వ్యాపించునట్లుగాపూనికతోడ లోకమనెడి - తోటలో పరిమళం నింపుము2. చంద్ర సూర్యులు ప్రకాశమివ్వ అంధకారము మాయమౌనీదు జీవిత తేజంబు వెల్గన్ - పాపాంధకారము పోవును3. దీపమున తైలమున్నంత కాలం - దీపమునందున్న వత్తి మండున్ఈ పృధివిలోన జీవించు కాలం - వ్యాపింపజేయుము యేసునామం
Reference: meeru loakamMdhu jyoathulavale kanabaduchunnaaru philippee Philippians 2:16Chorus: neeli gaganaana veligae thaarala - boali loakaana velugudhM maDhura svarMpu pakShula boali - yaesunakae sthuthi paadudhM1. puvvula parimaLMbu lella thoataloa vyaapiMchunatlugaapoonikathoada loakamanedi - thoataloa parimaLM niMpumu2. chMdhra sooryulu prakaashamivva aMDhakaaramu maayamauneedhu jeevitha thaejMbu velgan - paapaaMDhakaaramu poavunu3. dheepamuna thailamunnMtha kaalM - dheepamunMdhunna vaththi mMdunee pruDhiviloana jeeviMchu kaalM - vyaapiMpajaeyumu yaesunaamM