• waytochurch.com logo
Song # 3662

vishvaasa sahithamuganu prakatimchudi yaesuniవిశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని



Reference: క్రీస్తుయేసు యొక్క మంచి రాణువవాడు 2 తిమోతి Timothy 2:3

పల్లవి: విశ్వాస సహితముగను - ప్రకటించుడి యేసుని

1. నిత్యజీవము చేపట్టి - సత్యవేదము చేబూని (2)
పవిత్ర హృదయములతో - పోరాడుడి విజయముతో (2)

2. నీతిని భక్తిని గోరి - నిజమైన విశ్వాసులుగా
ఓర్పును ప్రేమనుగల్గి - పోరాడుడి విజయముతో

3. ఆకాశమున నుండి - కలిగిన దర్శనమునకు
అవిధేయత చూపకను - పోరాడుడి విజయముతో

4. క్రీస్తేసు మనసు కలిగి - సత్క్రియలను జరిగించి
యోధులుగా నిలుచుండి - పోరాడుడి విజయముతో

5. దీన మనసు కలిగి - ప్రియులారా లోబడియు
మహిమ కిరీటముకై - పోరాడుడి విజయముతో

6. ఆత్మల రక్షణకొరకై - అర్పించుడి జీవితము
అంతమువరకు నిలిచి - పోరాడుడి విజయముతో

7. యేసుని జీవము కలిగి - ఇలలో శ్రమనోర్చుచు
విజయోత్సాహముతోడ - హల్లెలూయ పాడెదము



Reference: kreesthuyaesu yokka mMchi raaNuvavaadu 2 thimoathi Timothy 2:3

Chorus: vishvaasa sahithamuganu - prakatiMchudi yaesuni

1. nithyajeevamu chaepatti - sathyavaedhamu chaebooni (2)
pavithra hrudhayamulathoa - poaraadudi vijayamuthoa (2)

2. neethini bhakthini goari - nijamaina vishvaasulugaa
oarpunu praemanugalgi - poaraadudi vijayamuthoa

3. aakaashamuna nuMdi - kaligina dharshanamunaku
aviDhaeyatha choopakanu - poaraadudi vijayamuthoa

4. kreesthaesu manasu kaligi - sathkriyalanu jarigiMchi
yoaDhulugaa niluchuMdi - poaraadudi vijayamuthoa

5. dheena manasu kaligi - priyulaaraa loabadiyu
mahima kireetamukai - poaraadudi vijayamuthoa

6. aathmala rakShNakorakai - arpiMchudi jeevithamu
aMthamuvaraku nilichi - poaraadudi vijayamuthoa

7. yaesuni jeevamu kaligi - ilaloa shramanoarchuchu
vijayoathsaahamuthoada - hallelooya paadedhamu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com