jeevimchuchunnaadu yaesuprabhu naa hrudhayamuloa nunnaaduజీవించుచున్నాడు యేసుప్రభు నా హృదయములో నున్నాడు
Reference: క్రీస్తే నాయందు జీవించుచున్నాడు గలతీ Galatians 2:20పల్లవి: జీవించుచున్నాడు యేసుప్రభు నా హృదయములో నున్నాడు కష్టములలో నా సహాయుడై నిత్యము జీవించును1. మాటచే సాగరము పాయలై పోయెకోటగోడలు కూలి మట్టలైనవిగ్రుడ్డివాడు దృష్టిపొందె ప్రభు మాటచేకుష్ఠరోగి శుద్ధుడాయె ప్రభుముట్టగా2. నన్ను వదలక పట్టుకొనుమునిన్ను విడువక వెంబడింతునుమరణించువేళ పరలోకపుఇంటికి నడుపు విమోచకుడా
Reference: kreesthae naayMdhu jeeviMchuchunnaadu galathee Galatians 2:20Chorus: jeeviMchuchunnaadu yaesuprabhu naa hrudhayamuloa nunnaadu kaShtamulaloa naa sahaayudai nithyamu jeeviMchunu1. maatachae saagaramu paayalai poayekoatagoadalu kooli mattalainavigruddivaadu dhruShtipoMdhe prabhu maatachaekuShTaroagi shudhDhudaaye prabhumuttagaa2. nannu vadhalaka pattukonumuninnu viduvaka veMbadiMthunumaraNiMchuvaeLa paraloakapuiMtiki nadupu vimoachakudaa