• waytochurch.com logo
Song # 3663

జీవించుచున్నాడు యేసుప్రభు నా హృదయములో నున్నాడు

jeevimchuchunnaadu yaesuprabhu naa hrudhayamuloa nunnaadu



Reference: క్రీస్తే నాయందు జీవించుచున్నాడు గలతీ Galatians 2:20

పల్లవి: జీవించుచున్నాడు యేసుప్రభు
నా హృదయములో నున్నాడు
కష్టములలో నా సహాయుడై నిత్యము జీవించును

1. మాటచే సాగరము పాయలై పోయె
కోటగోడలు కూలి మట్టలైనవి
గ్రుడ్డివాడు దృష్టిపొందె ప్రభు మాటచే
కుష్ఠరోగి శుద్ధుడాయె ప్రభుముట్టగా

2. నన్ను వదలక పట్టుకొనుము
నిన్ను విడువక వెంబడింతును
మరణించువేళ పరలోకపు
ఇంటికి నడుపు విమోచకుడా



Reference: kreesthae naayMdhu jeeviMchuchunnaadu galathee Galatians 2:20

Chorus: jeeviMchuchunnaadu yaesuprabhu
naa hrudhayamuloa nunnaadu
kaShtamulaloa naa sahaayudai nithyamu jeeviMchunu

1. maatachae saagaramu paayalai poaye
koatagoadalu kooli mattalainavi
gruddivaadu dhruShtipoMdhe prabhu maatachae
kuShTaroagi shudhDhudaaye prabhumuttagaa

2. nannu vadhalaka pattukonumu
ninnu viduvaka veMbadiMthunu
maraNiMchuvaeLa paraloakapu
iMtiki nadupu vimoachakudaa



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2025 Waytochurch.com