• waytochurch.com logo
Song # 3664

naa paapamulanu kshmimchen prabhu naa naethramulanu veligimchenనా పాపములను క్షమించెన్ ప్రభు నా నేత్రములను వెలిగించెన్



Reference: నీవు నా పాప దోషమును పరిహరించి యున్నావు కీర్తనలు 32:5

పల్లవి: నా పాపములను క్షమించెన్ - ప్రభు నా నేత్రములను వెలిగించెన్
ప్రభు యేసే నన్నెంతో ప్రేమించెన్ - ప్రాణమును నా కొరకొసగెన్

1. మలిన వస్త్రములతో నేను - చెడిన హృదయముతో నేను
కలువరి సిలువను చేరన్

2. మరణమునుండి నా ప్రాణమును - కన్నీటినుండి నా కన్నులను
తప్పించెను నా తండ్రి

3. నా జీవిత కాలమంతయును - నే నాయనకు మొరపెట్టెదను
నా ప్రభు నా మొర వినును

4. యెహోవా బహుదయాళుండు - నీతి న్యాయముగల దేవుండు
సాధువులను గాపాడున్

5. మందిర ఆవరణములో నేను - యెరూషలేమా నీ మధ్యను
నా ప్రభునే స్తుతియింతున్

6. యెహోవా తన స్వాస్థ్యముగానన్ - బహుగా తన మహిమను
జూపించన్ - బహుప్రియమున నన్ బిలచెన్



Reference: neevu naa paapa dhoaShmunu parihariMchi yunnaavu keerthanalu 32:5

Chorus: naa paapamulanu kShmiMchen - prabhu naa naethramulanu veligiMchen
prabhu yaesae nanneMthoa praemiMchen - praaNamunu naa korakosagen

1. malina vasthramulathoa naenu - chedina hrudhayamuthoa naenu
kaluvari siluvanu chaeran

2. maraNamunuMdi naa praaNamunu - kanneetinuMdi naa kannulanu
thappiMchenu naa thMdri

3. naa jeevitha kaalamMthayunu - nae naayanaku morapettedhanu
naa prabhu naa mora vinunu

4. yehoavaa bahudhayaaLuMdu - neethi nyaayamugala dhaevuMdu
saaDhuvulanu gaapaadun

5. mMdhira aavaraNamuloa naenu - yerooShlaemaa nee maDhyanu
naa prabhunae sthuthiyiMthun

6. yehoavaa thana svaasThyamugaanan - bahugaa thana mahimanu
joopiMchan - bahupriyamuna nan bilachen



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com