naa paapamulanu kshmimchen prabhu naa naethramulanu veligimchenనా పాపములను క్షమించెన్ ప్రభు నా నేత్రములను వెలిగించెన్
Reference: నీవు నా పాప దోషమును పరిహరించి యున్నావు కీర్తనలు 32:5పల్లవి: నా పాపములను క్షమించెన్ - ప్రభు నా నేత్రములను వెలిగించెన్ ప్రభు యేసే నన్నెంతో ప్రేమించెన్ - ప్రాణమును నా కొరకొసగెన్1. మలిన వస్త్రములతో నేను - చెడిన హృదయముతో నేనుకలువరి సిలువను చేరన్2. మరణమునుండి నా ప్రాణమును - కన్నీటినుండి నా కన్నులనుతప్పించెను నా తండ్రి3. నా జీవిత కాలమంతయును - నే నాయనకు మొరపెట్టెదనునా ప్రభు నా మొర వినును4. యెహోవా బహుదయాళుండు - నీతి న్యాయముగల దేవుండుసాధువులను గాపాడున్5. మందిర ఆవరణములో నేను - యెరూషలేమా నీ మధ్యనునా ప్రభునే స్తుతియింతున్6. యెహోవా తన స్వాస్థ్యముగానన్ - బహుగా తన మహిమనుజూపించన్ - బహుప్రియమున నన్ బిలచెన్
Reference: neevu naa paapa dhoaShmunu parihariMchi yunnaavu keerthanalu 32:5Chorus: naa paapamulanu kShmiMchen - prabhu naa naethramulanu veligiMchen prabhu yaesae nanneMthoa praemiMchen - praaNamunu naa korakosagen1. malina vasthramulathoa naenu - chedina hrudhayamuthoa naenukaluvari siluvanu chaeran2. maraNamunuMdi naa praaNamunu - kanneetinuMdi naa kannulanuthappiMchenu naa thMdri3. naa jeevitha kaalamMthayunu - nae naayanaku morapettedhanunaa prabhu naa mora vinunu4. yehoavaa bahudhayaaLuMdu - neethi nyaayamugala dhaevuMdusaaDhuvulanu gaapaadun5. mMdhira aavaraNamuloa naenu - yerooShlaemaa nee maDhyanunaa prabhunae sthuthiyiMthun6. yehoavaa thana svaasThyamugaanan - bahugaa thana mahimanujoopiMchan - bahupriyamuna nan bilachen