yaesu chaalunu yaesu chaalunu yae samayamainయేసు చాలును యేసు చాలును యే సమయమైన
Reference: క్రీస్తు భక్తిహీనులకొరకు చనిపోయెను. రోమా Romans 5:61. పరమ జీవము నాకు నివ్వతిరిగి లేచెను నాతోనుండానిరంతరము నడిపించునుమరల వచ్చి యేసు కొనిపోవునుపల్లవి: యేసు చాలును యేసు చాలును యే సమయమైన యే స్థితికైనా నా జీవితములో యేసు చాలును2. సాతాను శోధనలధికమైనసొమ్మసిల్లక సాగి వెళ్ళెదనులోకము శరీరము లాగిననూలోబడక నేను వెళ్ళెదను3. పచ్చిక బయలులో పరుండజేయున్శాంతి జలముచెంత నడిపించునుఅనిశము ప్రాణము తృప్తిపరచున్మరణ లోయలో నన్ను కాపాడును4. నరులెల్లరు నన్ను విడిచిననుశరీరము కుళ్లి కృశించిననుహరించినన్ నా ఐశ్వర్యమువిరోధివలె నన్ను విడిచినను
Reference: kreesthu bhakthiheenulakoraku chanipoayenu. roamaa Romans 5:61. parama jeevamu naaku nivvthirigi laechenu naathoanuMdaanirMtharamu nadipiMchunumarala vachchi yaesu konipoavunuChorus: yaesu chaalunu yaesu chaalunu yae samayamaina yae sThithikainaa naa jeevithamuloa yaesu chaalunu2. saathaanu shoaDhanalaDhikamainsommasillaka saagi veLLedhanuloakamu shareeramu laaginanooloabadaka naenu veLLedhanu3. pachchika bayaluloa paruMdajaeyunshaaMthi jalamucheMtha nadipiMchunuanishamu praaNamu thrupthiparachunmaraNa loayaloa nannu kaapaadunu4. narulellaru nannu vidichinanushareeramu kuLli krushiMchinanuhariMchinan naa aishvaryamuviroaDhivale nannu vidichinanu