naa prana priyuda yesaiah నా ప్రియుడా యెసయ్యా నీ కృప లేనిదే నే బ్రతుకలేను
నా ప్రియుడా యెసయ్యా - నీ కృప లేనిదే నే బ్రతుకలేను క్షణమైనా -నే బ్రతుకలేను -2 నా ప్రియుడా.... ఆ ఆ అ అ 1. నీ చేతితోనే నను లేపినావు - నీ చేతిలోనే నను చెక్కుకొంటివి -2 నీ చేతి నీడలో నను దాచుకొంటివి -2 ॥ నా ప్రియుడా ॥ 2. నీ వాక్కులన్ని వాగ్దానములై - నా వాక్కు పంపి స్వస్థత నిచ్చితివి -2 నీ వాగ్దానములు మార్పులేనివి -2 ॥ నా ప్రియుడా ॥3. ముందెన్నడూ నేను వెళ్ళనీ - నూతనమైన మార్గములన్నిటిలో -2 నా తోడు నీవై నన్ను నడిపినావు -2 ॥ నా ప్రియుడా ॥4. సర్వోన్నతుడా సర్వకృపానిధి - సర్వసంపదలు నీలోనే యున్నవి -2 నీవు నా పక్షమై నిలిచి యున్నావు -2 ॥ నా ప్రియుడా ॥