bhaagyamau dhinamu prabhun gaikonna dhinamuభాగ్యమౌ దినము ప్రభున్ గైకొన్న దినము
Reference: యెహోవా మనకొరకు గొప్ప కార్యములు చేసియున్నాడు ; మనము సంతోష భరితులమైతిమి కీర్తన Psalm 126:31. హాయానంద సుదినము - నా యేసున్ నమ్ముదినముప్రయాసమెల్ల బోయిన - దయారక్షణ్యదినముపల్లవి: భాగ్యమౌ దినము - ప్రభున్ గైకొన్న దినము భక్తి ప్రార్థన లేసుడు - ప్రఖ్యాతి నాకు నేర్పిన భాగ్యమౌ దినము - ప్రభున్ గైకొన్న దినము2. ప్రభునితో నిరంతరమౌ - నిబంధన జేసికొంటినేబట్టితి నింపొందగ - విభుని పాదపద్మము3. నాయాత్మ శాంత మొందుము - నీ యేసే నీ యాధారముభయంబులేక రక్షణన్ - పాలిభాగంబు పొందుము4. నే నేసువాడ నేసుడు - నిత్యంబు నా వాడయ్యెనునా దెంత గొప్ప భాగ్యము - నే నేసుయొక్క మిత్రుడన్
Reference: yehoavaa manakoraku goppa kaaryamulu chaesiyunnaadu ; manamu sMthoaSh bharithulamaithimi keerthana Psalm 126:31. haayaanMdha sudhinamu - naa yaesun nammudhinamuprayaasamella boayina - dhayaarakShNyadhinamuChorus: bhaagyamau dhinamu - prabhun gaikonna dhinamu bhakthi praarThana laesudu - prakhyaathi naaku naerpin bhaagyamau dhinamu - prabhun gaikonna dhinamu2. prabhunithoa nirMtharamau - nibMDhana jaesikoMtinaebattithi niMpoMdhaga - vibhuni paadhapadhmamu3. naayaathma shaaMtha moMdhumu - nee yaesae nee yaaDhaaramubhayMbulaeka rakShNan - paalibhaagMbu poMdhumu4. nae naesuvaada naesudu - nithyMbu naa vaadayyenunaa dheMtha goppa bhaagyamu - nae naesuyokka mithrudan