padhivaelaloa priyuni choochi thelisikomtivaaపదివేలలో ప్రియుని చూచి తెలిసికొంటివా
Reference: నీకు తెలియలేదా? నీవు వినలేదా? యెషయా 40:281. పదివేలలో ప్రియుని - చూచి తెలిసికొంటివా?నీ హృదయము పట్టుకొన్న - వాని కోరుకొనుము2. విగ్రహము లాకర్షంచెన్ - లోక యాశలు నినుపాప క్రియలు మెరయుచు - నిన్ను విడనాడవు3. విగ్రహములకు దృష్టి - లేక లేదు అందముమంచి చెడ్డ తెలియదు - అందుచేత వ్యర్థము4. వాని పగుల గొట్టుటచే - వాని నుండి తొల్గదుయేసు అందము కిరణ - మాయన హృదయమే5. వాని వత్తినార్పువాడు - ఎవరో తెలియునా?చలికాలమును వేస-విగ మార్చు ప్రభువే6. పేతురును మార్చిన చూపు - స్తెఫన్ చూచిన ముఖముమరియతో నేడ్చిన హృదయం - మాత్రం ఆకర్షించెన్7. ఆకర్షించి నిండ చేయున్ - గిన్నెనిండ పొర్లగవిగ్రహములు మాకు వద్దు - యేసుతో మేముందుము
Reference: neeku theliyalaedhaa? neevu vinalaedhaa? yeShyaa 40:281. padhivaelaloa priyuni - choochi thelisikoMtivaa?nee hrudhayamu pattukonna - vaani koarukonumu2. vigrahamu laakarShMchen - loaka yaashalu ninupaapa kriyalu merayuchu - ninnu vidanaadavu3. vigrahamulaku dhruShti - laeka laedhu aMdhamumMchi chedda theliyadhu - aMdhuchaetha vyarThamu4. vaani pagula gottutachae - vaani nuMdi tholgadhuyaesu aMdhamu kiraNa - maayana hrudhayamae5. vaani vaththinaarpuvaadu - evaroa theliyunaa?chalikaalamunu vaesa-viga maarchu prabhuvae6. paethurunu maarchina choopu - sthephan choochina mukhamumariyathoa naedchina hrudhayM - maathrM aakarShiMchen7. aakarShiMchi niMda chaeyun - ginneniMda porlagvigrahamulu maaku vadhdhu - yaesuthoa maemuMdhumu