maakanugrahimchina dhaiva vaakyamulachae maa manoanaethramulu veligimpumayyaaమాకనుగ్రహించిన దైవ వాక్యములచే మా మనోనేత్రములు వెలిగింపుమయ్యా
Reference: తనశక్తియొక్క అపరిమితమైన మహాత్మ్యము ఎఫెసీ Ephesians 1:17-19పల్లవి: మాకనుగ్రహించిన దైవ వాక్యములచే మా మనోనేత్రములు వెలిగింపుమయ్యాఅను పల్లవి: రక్షణ నొందిన వారికి దేవుడు ఒసగిన శక్తిని యెరిగి జీవింతుము1. రక్షణ కృపలు ప్రభువిచ్చినవేఅతిశయింపలేము అంతయు కృపయేఅమూల్యమైన సిలువశక్తిచేఖాళీయైన మమ్మును నింపె2. పాప మృతులమైన మమ్మును లేపెనుప్రేమతో మమ్ము ప్రభుతోనే లేపెనుపరలోక పదవి పాపులకిచ్చెపునరుత్థాన శక్తిచే కలిగె3. మరణ పునరుత్థాన మందైక్యతచేబలాతిశయమున్ పొందెదమువిశ్వసించు మనలో తన శక్తి యొక్కమితిలేని మహాత్మ్యము తెలిసికొనెదము4. సర్వాధికారము ఆధిపత్యముల కంటెశక్తి ప్రభుత్వము లన్నిటికంటేఅన్ని నామములలో హెచ్చింపబడినయుగ యుగములలో మేలైన నామమున5. తనశక్తిని బయలుపరచుటకుఏర్పరచుకొనెను బలహీనులనుఎన్నికైన్వారిని వ్యర్థపరచుటకునీచులైనవారిని ఏర్పరచుకొనెన్6. యుద్ధోపరణముల్ ఆత్మీయమైనవిమానక ప్రభువు విధేయులమగుటేదుర్గములన్నిటిన్ పడగొట్టు నదియేప్రభు యేసు నొసగిన భాగ్యము యిదియే
Reference: thanashakthiyokka aparimithamaina mahaathmyamu ephesee Ephesians 1:17-19Chorus: maakanugrahiMchina dhaiva vaakyamulachae maa manoanaethramulu veligiMpumayyaaChorus-2: rakShNa noMdhina vaariki dhaevudu osagina shakthini yerigi jeeviMthumu1. rakShNa krupalu prabhuvichchinavaeathishayiMpalaemu aMthayu krupayaeamoolyamaina siluvashakthichaekhaaLeeyaina mammunu niMpe2. paapa mruthulamaina mammunu laepenupraemathoa mammu prabhuthoanae laepenuparaloaka padhavi paapulakichchepunaruthThaana shakthichae kalige3. maraNa punaruthThaana mMdhaikyathachaebalaathishayamun poMdhedhamuvishvasiMchu manaloa thana shakthi yokkmithilaeni mahaathmyamu thelisikonedhamu4. sarvaaDhikaaramu aaDhipathyamula kMteshakthi prabhuthvamu lannitikMtaeanni naamamulaloa hechchiMpabadinyuga yugamulaloa maelaina naamamun5. thanashakthini bayaluparachutakuaerparachukonenu balaheenulanuennikainvaarini vyarThaparachutakuneechulainavaarini aerparachukonen6. yudhDhoaparaNamul aathmeeyamainavimaanaka prabhuvu viDhaeyulamagutaedhurgamulannitin padagottu nadhiyaeprabhu yaesu nosagina bhaagyamu yidhiyae